Trisha rejected shahrukh item song offer

Trisha Rejected Shahrukh Item Song Offer, Trisha rejects Tamil item song offer, Trisha reject Item Numbers

Trisha Rejected Shahrukh Item Song Offer, Trisha rejects Tamil item song offer, Trisha reject Item Numbers

నేను ఆ టైపు కాదంటున్న త్రిష

Posted: 05/17/2014 11:38 AM IST
Trisha rejected shahrukh item song offer

చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణి అయిన గత కొంత కాలంగా ఆఫర్లు లేక చిన్న సినిమాల్లో నటిస్తూ, వచ్చిన అవకాశాలతో కాలం వెల్లదీస్తుంది. అవకాశాలు లేకపోయినా ఈ అమ్మడు లైఫ్ ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల తన బర్త్ డే ను ఫ్రెండ్స్ కలిసి రాత్రంతా ఎంజాయ్ చేసింది.

ఈ పార్టీ పై తమిళ జనాలు పలురకాలుగా మాట్లాడుకున్నారు కూడా. ఆ విషయం ప్రక్కన పెడితే అవకాశాలు లేక ఖాళీగా ఉన్న త్రిషను, ఇటీవల దర్శకుడు బాల తన సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో నటించమని అడిగితే... తెగ ఫోజులు కొడుతూ... అలాంటి ఐటెం నెంబర్స్ నేను చేయను, అవి తన స్థాయికి తగదని అని మొహం మీదే చెప్పేసిందట.

ఆమధ్య షారుఖ్ ఖాన్ ‘'చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ ’ లో కూడా చేయమని అడిగాడనీ, అలాగే సూర్యా కూడా అడిగాడనీ తాను మాత్రం ఒప్పుకోలేదనీ ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. ఓవైపు సినిమాల్లో కొనసాగుతూ, మరోవైపు వచ్చిన అవకాశాల్ని చేజార్చుకోకుండా ఐటెం సాంగుల్లో నటిస్తున్న ఛార్మి, శ్రియ, ప్రియమణి లాంటి చేస్తుంటే, త్రిష మాత్రం తెగ ఫోజులు కొడుతుందని తమిళ జనాలు అనుకుంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles