Anjali lavania act with hero rajasekhar

Anjali Lavania act with Rajasekhar, Anjali, Lavania, Geddam, Gang movie launched, Director P.Santhosh.

Anjali Lavania of Pawan Kalyan Panja fame will pair up with Rajasekhar for Geddam Gang. Jeevitha Rajasekhar will produce this film on Shivani Shivatmika movies banner

పవన్ పోరికి పిలిచి ఛాన్స్ ఇచ్చిన ముసలి హీరో

Posted: 04/25/2014 04:52 PM IST
Anjali lavania act with hero rajasekhar

కొంత మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్లుగా మారితే, మరికొందరు తన అరంగ్రేటమే స్టార్ హీరోలతో చేసినా హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి జాబితాలో అంజలి లావానియా పేరు కూడా ఉంటుంది. ఈ అమ్మడు టాలీవుడ్ లో ‘పంజా ’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో అవకాశాల కోసం అన్ని ఇండస్ట్రీల చుట్టూ గింగిరాలు తిరిగినా ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. కానీ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు హీరో రాజశేఖర్. టాలీవుడ్ ఈయనతో సినిమా తీసేవారు కరువవ్వడంతో ఈయనే నిర్మాతగా మారి కొన్ని చిత్రాల్ని నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు తమిళంలో హిట్టయిన ‘సూదుకవ్వమ్ ’  సినిమాకి రీమేక్ గా ‘గడ్డం గ్యాంగ్ ’ పేరుతో ఇది రూపొందుతోంది. ‘జర్నీ ’ ఫేం శరవణన్ వద్ద పనిచేసిన పి. సంతోష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈమెను తీసుకున్నాడు. ఎలాగు వయస్సు అయిపోయింది కాబట్టి ఏ హీరోయిన్ నటించడానికి ముందుకు రావడం లేదు. ఇటు అంజలికి కూడా ఎవరూ అవకాశాలు ఇవ్వకపోయే సరికి ఇలా ఈయనతో అడ్జెస్ట్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా తరువాతనైనా అంజలికి అవకాశాలు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles