Madhu shalini plays sita role

Seethavaalokhanam,Madhu Shalini, Sitha role, Madhu Shalini short film,Madhu Shalini,Madala Venu

Madhu Shalini will soon be seen as Sita in a short film, Seethavaalokhanam Directed by Madala Venu.

సెక్సీ సుందరి సీత గా మారబోతుంది

Posted: 04/25/2014 04:46 PM IST
Madhu shalini plays sita role

సినిమా ఇండస్ట్రీకి వచ్చే సుందరాంగులు అందరు వెండితెర పై అందాలు ఒలక బోస్తే రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చని అనుకుంటారు. అలాంటి వారిలో మన హైదరాబాదీ మోడల్ మధుశాలిని ఒకరు. మోడల్ గా కెరియర్ ప్రారంభించి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఈ అమ్మడు మంచి హీరోయిన్ గా కంటే మంచి గ్లామరస్ హీరోయిన్ అనే పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వకపోవడంతో రామ్ గోపాల్ వర్మ దర్వకత్వంలో బాలీవుడ్ లో ‘డిపార్ట్ మెంట్ ’ సినిమాలో  లేడీ  డాన్ గా పాత్రలో కింద నుండి మీది వరకు ఒంపు సొంపులను తెగ చూపించినా అక్కడ ఫలితం లేక పోయింది.

ఇక చూపించాల్సినవి కూడా ఏమీ లేక పోవడంతో ఈ అమ్మడు రక్తి నుండి భక్తి పాత్రలు వేయడానికి రెడీ అయిపోయింది. మాదాల వేణు అనే దర్శకుడు తీస్తున్న ‘సీతావలోకమ్ ’ అనే షార్ట్ ఫిలింలో సీత పాత్రను పోషించబోతుంది. ఇప్పటికే అందాల పరంగా తన టాలెంటును చూపించిన ఈ అమ్మడు ఇప్పుడు తనలోని టాలెంటును కూడా ప్రదర్శిస్తుందట.

ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్యూమ్స్, సొంతంగా డైలాగులతో పాటు ఇంక చాలానే చేస్తుందట. పురాణ పాత్ర అయిన సీత వేషం కడుతున్నందుకు తెగ ఆనందపడిపోతున్న ఈ అమ్మడు నటించే చిత్రాన్ని సదరు దర్శకుడు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ కు పంపించడానికి రెడీ చేస్తున్నాడట. మరి ఈ అమ్మడు చూపించిన టాలెంటుకు అవార్డులేమైనా వస్తాయో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles