Balakrishna to romance with pranitha

Balakrishna to romance with Pranitha, Balakrishna to romance Pranitha, Pranitha to romance with Balakrishna, Pranitha in Balakrishna next film, Pranitha to act with Balakrishna

Balakrishna to romance with Pranitha, Balakrishna to romance Pranitha, Pranitha to romance with Balakrishna, Pranitha in Balakrishna next film, Pranitha to act with Balakrishna

బాలయ్యతో మరదలు పిల్ల సరసానికి సై

Posted: 04/14/2014 05:43 PM IST
Balakrishna to romance with pranitha

‘లెజెండ్ ’ సినిమా ముందు వరకు నందమూరి నట సింహం బాలయ్యతో నటించడానికి ఏ ఒక్క కుర్ర  స్టార్ హీరోయిన్ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మాత్రం అదే బాలయ్యతో సినిమా చేయడానికి టాలీవుడ్ కుర్ర హీరోయిన్ ఉవ్విళ్ళూరుతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది ’ తరువాత జూనియర్ ఎన్టీఆర్  ‘రభస ’ సినిమాలో నటిస్తున్న మరదలు పిల్ల ప్రణీత బాలయ్య తరువాత సినిమాకు కమీట్ అయ్యిందని అంటున్నారు. గతంలో కుర్ర హీరోలతోనే సినిమాలు చేస్తానని చెప్పిన ప్రణీత బాలయ్య క్రేజ్ ని చూసి ఆయన ప్రక్కన నటిస్తే మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా, ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చనే ఫీలింగ్ లో కమీట్ అయ్యిందని అంటున్నారు.

ఈ మూవీ సత్యదేవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. డైరెక్టర్ సత్యదేవ్ ఇప్పటికే ప్రణీతను కలిసాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీకు ఆర్.రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles