Ram charan first look in krishna vamsi movie

Ram charan, Ram charan birthday, , Ram Charan First Look In Krishna Vamsi Film Photos, Ram Charan First Look Photos In Krishna Vamsi Film, Ram Charan First Look In Krishna Vamsi Film Stills, Ram Charan First Look In Krishna Vamsi Film Pics, Ram Charan First Look Stills In Krishna Vamsi Film, Ram Charan First Look Pics In Krishna Vamsi Movie, Ram Charan First Look In Krishna Vamsi Film Pics, Ram Charan First Look In Krishna Vamsi Film Gallery, Ram Charan First Look In Krishna Vamsi Film Photo Gallery, Ram Charan First Look In Krishna Vamsi Movie, Ram Charan First Look In Krishna Vamsi Movie Photos,

ram charan first look in krishna vamsi movie

రామ్ చరణ్ కొత్త లుక్ కెవ్వుకేక?

Posted: 03/26/2014 07:46 PM IST
Ram charan first look in krishna vamsi movie

కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.  మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ కొత్త లుక్ బయటకు వచ్చేసింది. గురువారం (మార్చ్ 27) చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా స్టిల్స్ ను విడుదల చేశారు.

పంచెకట్టు ... టీ షర్ట్ ధరించి ... నడుముకు టవల్ చుట్టి ... కాళ్ళకు స్పోర్ట్స్ షూస్ ధరించి ... ఇటు సంప్రదాయాన్ని, అటు మోడ్రనిజాన్ని మిళితం చేసిన...  చరణ్ ఫోటో అదిరిందనే చెప్పచ్చు.  రామ్ చరణ్  ఫోటోలు చేసిన  మెగా అభిమానులు కెవ్వుకేక అంటున్నారు.  

రేపు తమ అభిమాన హీరో  రామ్ చరణ్ పుట్టిన రోజు.  మెగా అభిమానులకు  పండుగ రోజు.  ఇప్పటికే  రామ్ చరణ్  పుట్టిన రోజు వేడుకకు  ఫిలింనగర్లో  అన్ని ఏర్పాటు  సిద్దం చేయటం జరిగింది. మెగా అన్నయ్య తనయుడు  రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా  మెగా అభిమానులు తరలివస్తున్నారు. 


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/ramcharanfirstlook

తమ అభిమాను హీరో పుట్టిన రోజు సందర్బంగా  రక్తదానం, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానికి మెగా అభిమానులు   హైదరాబాద్ కు చేరుకున్నారు.  తన పుట్టిన రోజు కు  వస్తున్న మెగా అభిమానులకు..రామ్ చరణ్  లంచ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతిఒక్కరితో  కలిసి మాట్లాడే అవకాశం కూడా ఉందని  మెగా అభిమానులు అంటున్నారు. 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles