Shahrukh khan new movie to release in telugu

Shahrukh Khan, Shahrukh Khan in tollywood, Bollywood Superstar Shahrukh Kha,Happy New Year movie, Hindi, Telugu and Tamil, Bollywood Baadshah Shahrukh,

Shahrukh Khan new movie to release in Telugu

తెలుగులో షారుఖ్ మూవీ

Posted: 03/26/2014 03:18 PM IST
Shahrukh khan new movie to release in telugu

తెలుగు తెరపై హిందీ నటులు సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.  తెలుగుతెరకు పరిచయం ఉన్న వ్యక్తి  బాలీవుడ్ బాధ్షా షారుఖ్ ఖాన్.  టాలీవుడ్ లో  షారుఖ్ ఖాన్  మంచి ఆధారణే ఉంది.  అందుకే  షారుఖ్ ఖాన్  నటిస్తున్న  తాజా చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్ 'దీపావళి కానుకగా విడుదల కానుంది . 

ఫరాఖాన్ దర్శకత్వంలో షారుఖ్ భార్య గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి భారీ హిట్ తర్వాత షారుఖ్ ,దీపికా పడుకొనే కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. 

ఈ చిత్రం పై ,కాగా అభిషేక్ బచ్చన్ ,బొమన్ ఇరానీ ,సోనూ సుద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ తో పాటు తెలుగు ,తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు . ఒకేసారి రిలీజ్ చేయడం ద్వారా బాక్సాఫీస్ ని కుమ్మయ్యాలనేది షారుఖ్ ఆలోచన.  అయితే  టాలీవుడ్ ప్రజలు  షారుఖ్ ఖాన్  సినిమాను  ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles