Pawan kalyan and ram charan with mega fans

pawan kalyan, ram charan, mega fans, pawan kalyan and ram charan with mega fans, pawan kalyan janasena party public meeting, pawan kalyan meeting, ram charan birthday, march27 ram charan birthday, fans, Chiranjeevi, Pawan, Ram.

pawan kalyan and ram charan with mega fans

రామ్ చరణ్ పగలు-పవన్ రాత్రి చర్చలు

Posted: 03/26/2014 03:42 PM IST
Pawan kalyan and ram charan with mega fans

మెగా ఫ్యాన్స్ మద్య విభేదాలు వచ్చినట్లు  కొంత మంది అంటున్నారు. అలాగే  మెగా ఫ్యామిలీ  మద్య కూడా విభేదాలు ముదిరినట్లుగా ఉందని సినీజనాలు అంటున్నారు.  అలాంటి మాటలు నిజం కాదని  మెగా ఫ్యాన్స్  రుజువు చేస్తున్నారు. 

ఒకే రోజు  మెగా హీరోలు అభిమానులతో సందడి చేయబోతున్నారు.   మెగా పవర్ రామ్ చరణ్ పగలు, పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  రాత్రి  అభిమానులతో మెగా సందడి చేయటానికి  సిద్దమయ్యారు.  అంటే  రేపు  మెగా అన్నయ్య తనయుడు  రామ్ చరణ్ పుట్టిన రోజు.  అలాగే  మెగా అన్నయ్య తమ్ముడు  పవన్ కళ్యాణ్ స్థాపించిన  జనసేన పార్టీ     తొలి భారీ సభ జరుగుతుంది. 

ఈ రెండు కార్యక్రమాలకు  మెగా అభిమానులు ఆనందంతో  పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓ వైపు తన అభిమానులతో చర్చలు జరుపుతుండగా మరోవైపు అబ్బాయ్ కూడా మెగా అభిమానులతో చర్చలు జరపనున్నారు. ఈ ఇద్దరు కూడా ఈ చర్చల విషయంలో బిజీ గా ఉన్నారు. 

రేపు విశాఖ నగర తీరాన పవన్ జనసేన బహిరంగ సభ ఏర్పాటు చేయగా అదే సమయంలో చరణ్ హైదరాబాద్ లో తన అభిమానులతో సమావేశమౌతున్నారు.  ప్రతి సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు.. అభిమానులు   రక్తదానం చేయటం, కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం  అనావయితీగా వస్తుంది. అంతేకాకుండా  మెగా అభిమానులు  రామ్ చరణ్ పుట్టిన రోజు  శుభాకాంక్షలు  చెప్పటానికి  హైదబాద్ వస్తున్నారు.   

అదే రోజు సాయంత్రం  జరిగే  పవన్ కళ్యాణ్  సభకు హాజరవుతున్నట్లు  తెలుస్తోంది. జనసేన పార్టీ విధి విధానాలు మరింత స్పష్టంగా అశేష అభిమానుల మద్య పవన్ ప్రకటించనున్నాడు పవన్. ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేసారునిర్వాహకులు ,ఈ వేదికపైనే తన మిత్రుడితో కలిసి రాసిన 'ఇజం 'పుస్తకావిష్కరణ చేయనున్నారు.

అయితే  అబ్బాయ్, బాబాయ్ ల  మద్య ఏదో ఉందని  కొన్ని వెబ్ సైట్లు రాస్తున్నాయి.   కానీ అలాంటి వార్తల్లో నిజం లేదని  మెగా అభిమానులు అంటున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

  ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

  Feb 17 | హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి... Read more

 • The teaser of nani s v promises a slick action thriller that ll keep you guessing

  నాని, సుధీర్ బాబుల వి టీజర్ వచ్చేసిందహో.!

  Feb 17 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రం టీజర్ ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో ఇద్దరు నటుల మధ్య ఆసక్తికరమైన... Read more

 • Mangli s debut film swetcha teaser released

  మంగ్లీ తెరంగ్రేట చిత్రం.. ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్

  Feb 17 | ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్ ను పోషించి తెరంగ్రేటం చేసిన చిత్రం ‘స్వేచ్ఛ’ టీజర్ ను ఇవాళ చిత్రయూనిట్ విడుదల చేసింది. హాస్యనటుడు చమ్మక్ చంద్ర, జబర్థస్ బాలనటి యోధ కీలకపాత్రలు పోషించిన... Read more

 • Tollywood director harish shanker thanks hyderbad police

  అర్థరాత్రి భారీశబ్దాలు.. పోలీసులకు డైరెక్టర్ ధన్యవాదాలు

  Feb 17 | టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తాను నివాసం ఉంటున్న జూబ్లీ ఎన్‌క్లేవ్స్‌ రెసిడెన్సీ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భవన నిర్మాణాలు... Read more

 • Tollywood hero srikanth s father passes away at hyderabad

  టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం

  Feb 17 | టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం చెంది 72 గంటలకు కూడా తిరగకుండానే.. ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర రావు... Read more

Today on Telugu Wishesh