Mahesh babu and ntr in aagadu movie

mahesh babu, jr ntr, ntr, Srinu Vaitla, jrntr in mahesh babu aagadu, aagadu movie, mahesh babu and ntr in aagadu movie,ntr in aagadu movie, Badshah.

mahesh babu and ntr in aagadu movie

శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు-ఎన్టీఆర్?

Posted: 03/24/2014 10:50 AM IST
Mahesh babu and ntr in aagadu movie

టాలీవుడ్ లో జూ.ఎన్‌టి‌ఆర్ పై ఓవార్త చక్కెర్లు కొడుతుంది. ప్రస్తుతం ఎన్‌టి‌ఆర్ 'రభస' చిత్రంతో బిజీగా ఉండగా... మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న 'ఆగడు' సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ఎన్టీఆర్ కాసేపు కనిపించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'ఆగుడు' మూవీలో ఎన్టీఆర్ అంటూ న్యూస్ శరవేగంగా చక్కెర్లు కొడుతుంది.మహేష్ బాబుతోనూ, ఎన్టీఆర్ తోనూ శ్రీను వైట్ల మూవీలను తీశాడు. 

ఈ సన్నిహితంతోనే శ్రీనువైట్ల 'ఆగడు'లో ఎన్టీఆర్ ను గెస్ట్ రోల్ చేయమని అడిగినట్టు టాక్స్ వినిపిస్తన్నాయి. ఎన్‌టి‌ఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన 'బాద్ షా'కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు. 

అలాగే మహేష్ బాబు అంటే ఎన్టీఆర్ కు ఇష్టమే కావడంతో 'ఆగడు' మూవీలో ప్రత్యేక రోల్ ను చేయటానికి ఎన్టీఆర్ ఇష్టపడినట్లు తెలుస్తోంది. ఎన్‌టి‌ఆర్ అంతక ముందు వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి' సినిమాలో ఒక పాటలో కనిపించాడు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles