Balakrishna effect on varma rowdies backup

balakrishna, balayya, RamGopal Varma, legend, legend movie,balakrishna effect on varma rowdies backup, Balakrishna Legend Movie.

balakrishna effect on varma rowdies backup

బాలయ్యకు భయపడి వెనక్కి వెళ్లిన వర్మ రౌడీలు

Posted: 03/20/2014 04:00 PM IST
Balakrishna effect on varma rowdies backup

టాలీవుడ్ లో నందమూరి  బాలయ్య దెబ్బకు .. భయపడిన టాలీవుడ్ రౌడీలు..వెనక్కి వెళ్లిపోయారు.  బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ‘లెజెండ్ ’ సినిమా  ఈనెల 28న విడుదల చేయటానికి సిద్దమయ్యరు.

అదే సమయంలో  ప్రముఖ దర్శకుడు  రామ్ గోపాల్  వర్మ  కూడా తన ‘రౌడీలను’(మంచు వారిని) విడుదల చేయటానికి సిద్దమయ్యరు. కానీ నందమూరి, మంచు కుటుంబాలు ఒకే వర్గానికి చెందటంతో.. బాలయ్య దెబ్బకు  వర్మ రౌడీలు  వెన్కకి వెళ్లారు. 

రామ్ గోపాల్ దర్శకత్వం మోహన్‌బాబు ,విష్ణు  ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. శాన్వి  హీరోయిన్. అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని భావించారు. అదే తేదీన బాలయ్య ‘లెజెండ్’ లైన్లో వుంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పదనుకున్నారు. 

అయితే రౌడీ టీం తన నిర్ణయాన్ని మార్చుకుంది. రెండు చిత్రాల ఒకే సారి బాక్స్ ఆఫీస్ ముందుకు రావడం మంచిది కాదనుకున్న వర్మ బ్యాచ్ చిత్రాన్ని ఏప్రిల్ 4కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మార్చి 28కి బాలయ్య సోలో హంగామా ఖాయమైంది.

 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles