Mohan babu demands 2 crores for yamaleela 2

Mohan Babu, SV Krishna Reddy, Yamaleela 2 Movie, Mohan Babu remuneration, bramhanandanam

Mohan Babu, SV Krishna Reddy, Yamaleela 2 Movie, Mohan Babu remuneration, bramhanandanam

రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న మోహన్ బాబు

Posted: 01/06/2014 09:21 PM IST
Mohan babu demands 2 crores for yamaleela 2

టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మెహన్ బాబు వెండితెర పై మొయిన్ రోల్స్ చేయడం మానేసి, అతిథి పాత్రలు చేస్తూ ఇంకా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. గత రెండు దశాబ్దాల క్రితం క్రిష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’ సినిమాకు సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో యముడి పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదిస్తే ఆయన అడిగిన పారితోషికం విన్న దర్శక నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ పాత్ర పోషించడానికి ఆయన అక్షరాల రెండు కోట్లు డిమాండ్ చేశాడట. మరో పాత్ర చిత్రగుప్తుడి వేషం కొరుకు బ్రహ్మానందాన్ని అడిగితే ఆయన కూడా భారీగానే డిమాండ్ చేశాడట.

ఈ పాత్రలు ఇండస్ట్రీలో పోషించేవారు ఎవరూ లేకపోవడం, ఎలాగు దీనికి సీక్వెల్ నిర్మించాలి దర్శక నిర్మాతలు సంకల్పంతో ఉండటంతో వీరు ఇంత డిమాండ్ చేస్తున్నారని, టాలీవుడ్ లో యంగ్ హీరోల కన్నా ఎక్కువే వసూలు చేస్తున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles