Comedian dhanraj caught in massage center

comedian dhanraj arrested, actor dhanraj arrested in hyderabad, Dhanraj busted in a massage center, Jabardasth dhanraj arrested, police arrested comedian dhanraj

comedian dhanraj arrested, actor dhanraj arrested in hyderabad, Dhanraj busted in a massage center, Jabardasth dhanraj arrested, police arrested comedian dhanraj

మసాజ్ సెంటర్లో అడ్డంగా బుక్కయ్యాడు

Posted: 01/06/2014 09:40 PM IST
Comedian dhanraj caught in massage center

వెండి తెర, బుల్లితెర పై నవ్వులు పూయిస్తున్న కమేడియన్ ధన్ రాజ్ హైదరాబాద్ లోని ఓ మసాజ్ సెంటర్లో అడ్డంగా దొరికిపోయాడు. బంజారాహిల్స్ లోని మసాజ్ సెంటర్ల పై పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. ఇందులో ధన్ రాజ్ రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు. మసాజ్ సెంటర్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానమొచ్చి జరిపిన దాడుల్లో ధన్ రాజ్ దొరకడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ధన్ రాజ్ మసాజ్ సెంటర్లలో ఏం చేస్తున్నాడని, ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడని విచారించగా గోళ్ళు కత్తిరించుకోవడానికి వచ్చినని చెప్పడంతో కొద్దిసేపు పోలీసులు అతనికి క్లాస్ పీకి వదిలి పెట్టినట్లు సమాచారం. పలు టీవీ షోల్లో, సినిమాల్లో ప్రేక్షకుల్ని నవ్విస్తున్న ధన్ రాజ్ ఇలా చిక్కుల్లో పడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles