1 nenokkadine gets a clean u a certificate

1 Nenokkadine Movie, Mahesh Babu, Mahesh's 1 Movie, 1 Nenokkadine Movie Release, Actor Mahesh Babu, Kriti Sanon, Director Sukumar, Mahesh Babu's '1' Movie Gets Censor Certificate, Mahesh's 1 Nenokkadine Movie Release Date, Censor Board, Mahesh Babu starrer 1 Nenokkadine, U/A certification

Mahesh Babu's "1" Nenokkadine gets a clean U/A certificate from the Censor Board without any cuts.

‘1’ నేనొక్కడినే కి సెన్సార్ పూర్తయింది

Posted: 01/06/2014 06:47 PM IST
1 nenokkadine gets a clean u a certificate

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1’ నేనొక్కడినే ’ సినిమా  షూటింగు పూర్తి చేసుకొని సెన్సార్ కి వెళ్తున్నట్లు శనివారమే వార్తలు వచ్చాయి. కానీ శనివారం రోజున సెన్సార్ బోర్డు సభ్యులు టైం లేదని చెప్పడంతో నేటికి వాయిదా పడింది.

దీంతో ‘వన్ ’ సెన్సార్  వాయిదా పడిందని  ప్రిన్స అబిమానున్లో  టెన్షన్ పడ్డారు. కానీ నేడు సెన్సార్ పూర్తి చేసుకొని, యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. ఇప్పటికే చాలా లేట్ అయిన ఈ చిత్రాన్ని ఈనెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏరోస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కృతి సనాన్ కథానాయికగా నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles