Nitin and nityamenon third time

nitin and nityamenon third time, puri jagannath director, nitin hero, nitin and nityamenon combination

nitin and nityamenon third time, puri jagannath director, nitin hero, nitin and nityamenon combination

నిత్యాను వదలనంటున్నాడు

Posted: 09/24/2013 07:46 PM IST
Nitin and nityamenon third time

టాలీవుడ్ లో వరుస విజయాలతో మళ్లీ ఫాంలోకి వచ్చిన కుర్ర హీరో నితిన్ ప్రస్తుతం బిజీ హీరో అయ్యాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న నితిన్ కి ఓ సెంటిమెంటు పట్టుకున్నట్లు కనిపిస్తుంది. గత రెండు చిత్రాల్లో నిత్యామీనన్ నటించడం, ఆ సినిమాలు హిట్ కావడంతో ఇప్పడు తాను కమీట్ అయిన చిత్రాలలో కూడా ఈమెనే హీరోయిన్ గా పెట్టుకుంటే బాగుంటుందని భావించి, పూరీ జగన్నాథ్ తో చేస్తున్న ‘హార్ట్ ఎటాక్ ’ చిత్రంలో నిత్యా మీనన్ ని ఓ పాత్ర కోసం పూరీ ని ఒప్పించాడని, ఇందులో ఈమె గెస్ట్ రోల్ చేయబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నిత్యాను కావాలని పెట్టుకోవడం వెనుక నితిన్ కి, నిత్యాకు ఏదో సంబంధం ఉందని చెప్పుకుంటున్నారు. ఉన్నట్లుండి వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని జనాలకు ‘హార్ట్ ఎటాక్ ’ వచ్చే బయటకు చెప్పరు కదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles