Attarintiki daredi creates new record

Attarintiki Daredi creates New Record in You toube, pawan new record, attarintiki dared movie, attarintiki dared create new record youtube, attarintiki dared trailers 25 lakhs hits, attarintiki dared pawan song 20 lakhs hits

Attarintiki Daredi creates New Record in You toube, pawan new record, attarintiki dared movie, attarintiki dared create new record youtube, attarintiki dared trailers 25 lakhs hits, attarintiki dared pawan song 20 lakhs hits

మా టీవీ యుట్యూబ్ లో 25లక్షల మంది

Posted: 08/14/2013 11:39 AM IST
Attarintiki daredi creates new record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం విడుదలలో జాప్యం జరుగుతుంది. ఆ విషయం ప్రక్కన పెడితే.... ఈ చిత్రం విడుదలకు ముందే అనేక రికార్డులు సొంతం చేసుకుంది. టీజర్, ఫస్ట్ లుక్, ఆడియో, శాటిలైట్స్ రైట్స్, బిజినెస్ విషయంలో అనేక రికార్డులు క్రియేట్ చేసుకున్న తాజా చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకి సంబందించిన వీడియోని ఒక్క మా టీవీ యుట్యూబ్ లోనే 25లక్షల మంది చూడటం జరిగింది. ఇంతవరకు ఏ తెలుగు సినిమాని ఇంతమంది చూడటం జరగలేదు. ఆ మధ్య పవన్ పాడిన సాంగుకు యూ ట్యూబ్ లో కూడా చాలానే క్లిక్స్ వచ్చాయి. విడుదల వాయిదా పడిన జనాల్లో ఈ సినిమా పై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని దీనికి బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమా విడుదలైతే కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles