Ram charan toofan audio on aug 21st

toofan audio on aug 21st, ram charan toofan audio date, zanjeer telugu remake audio,toofan audio release date conformied,ram charan toofan audio date,zanjeer telugu remake audio

toofan audio on aug 21st, ram charan toofan audio date, zanjeer telugu remake audio,toofan audio release date conformied,ram charan toofan audio date,zanjeer telugu remake audio

‘తుఫాన్ ’ ఆడియో వచ్చేస్తుంది

Posted: 08/13/2013 06:45 PM IST
Ram charan toofan audio on aug 21st

మెగా అభిమాలనులు ఈ మధ్యన అంతా నిరాశే ఎదురవుతుంది. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమంతో  సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న చరణ్, పవన్ సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వారి కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఈ మద్య ఎలాంటి సంబరాలు చేసుకోవడానికి లేదని ఫిక్సయిన మెగా అభిమానులకు ఇది ఓ శుభవార్త లాంటిదే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిసారిగా నటించిన బాలీవుడ్ ‘జంజీర్ ’ రీమేక్ తెలుగులో తుఫాన్ ఆడియోను ఈనెల 21వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించింది. సెప్టెంబర్ 6న హిందీ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. మరి, దానితో బాటే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సీమాంధ్ర ఉద్యమం ఎఫెక్టుతో ఇప్పటికే ‘ఎవడు ’ విడుదలకు నోచుకోలేదు. ‘తుఫాన్ ’ విడుదల పై కూడా అనుమానాలు తప్పక పోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles