Priyamani hot item song in chennai express

Priyamani Hot Item Song, Chennai Express, Shahrukh Khan, priyamani hot boobs, priyamani sexy scenes, Shahrukh Khan romantic scenes, priyamani lip lock scenes

Priyamani Hot Item Song In Chennai Express.

ప్రియమణి ఫ్రీగా వస్తుంది

Posted: 06/18/2013 11:05 AM IST
Priyamani hot item song in chennai express

టైటిల్ ని చూసి ఈ అమ్మడు ఏమైనా అంగట్లో ఫ్రీగా దొరికే సరుకా ? ఫ్రీగా రావడానికి.... అని అనుకోకండి. మీరు చదివేది నిజమే. ఇంతకీ ఎవరి గురించి అనుకుంటున్నారా ? అదేనండి అందాల సుందరి ప్రియమణి గురించి. ఈ అమ్మడు సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది మణిరత్నం ‘రావన్ ’ సినిమాతో. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అవకాశాలు రాకపోయినా పేరు మాత్రం వచ్చింది. దీంతో తరువాత రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర ’ లో నటించినా, ఈమెకు అక్కడ స్థానం దక్కలేదు. దీంతో బ్యాక్ టు పెవీలియన్. ఇక్కడ అడపా దడపా సినిమాలు చేసుకుంటున్న ప్రియమణికి అనుకోకుండా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో  ఐటెంసాంగ్ చేసే అవకాశం దక్కింది. దీంతో ఎగిరి గంతేసిన ప్రియమణి రాజు సుందరం కంపోజ్ చేసిన స్టెప్స్ కి అదరహో అనే విధంగా డ్యాన్స్ వేసిందట.

ఐటెం సాంగు అనగానే ప్రియమణి భారీగానే డబ్బులు దండుకుందని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. ఈ అమ్మడు ఈ పాట కోసం నయా పైసా కూడా తీసుకోలేదట. షారూఖ్ సరసన అవకాశం రావడం అంటేనే గొప్ప. ఆయన పై ఉన్న అభిమానం, గౌరవంతో ఈ సాంగు ఫ్రీగా చేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రియమణి ఫ్రీగా చేయడం వెనక పెద్ద ప్లానే ఉందని, ఈ చిత్రంలో తన ఐటం సాంగుకు మంచి పేరొస్తే మరిన్ని బాలీవుడ్ వస్తాయనే ఆలోచనతో ఉందని, అవకాశాలు వస్తే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందనే సూత్రాన్ని ప్రియమణి పాటిస్తుందని అంటున్నారు. మరి ఈయన ఒక్కడికే ప్రియమణి ఫ్రీగా వస్తుందా ? లేక ఎవరికైనా ఫ్రీగా వస్తుందా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles