Shah rukh khan in surrogacy controversy

Shah Rukh Khan, SRK surrogacy, sex determination test, Shah Rukh Khan controversy, sex selection, Gauri Khan, entertainment news

Bollywood star Shah Rukh Khan (SRK) was in the midst of a controversy following reports that he has gone for a pre-birth sex determination test for a third child through surrogacy

‘అద్దె గర్భం ’ కష్టాలు

Posted: 06/18/2013 01:31 PM IST
Shah rukh khan in surrogacy controversy

బాలీవుడ్‌ సూపర్ స్టార్  షారుఖ్‌ఖాన్‌ నటన పరంగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో, వివాదాల పరంగా కూడా అంతే చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న షారూక్ ఖాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ బాలీవుడ్ బాద్ షా సరోగసీ మదర్ ద్వారా మూడో సంతానానికి జన్మనివ్వాలని అనుకుంటున్నారు. అయితే దీని పై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాన్పుకు ముందే లింగనిర్ధరణ పరీక్ష చేయించినట్లు ఆరోపణలు రావడంతో ముంబైలోని రేడియాలజిస్టుల సంఘం ఇందులోని నిజానిజాలను వెలికితేసే పనిలో పడింది. ఓ స్వచ్ఛంద సంస్థ, భారత రేడియోలాజికల్‌, ఇమేజింగ్‌ సంఘం డిమాండ్‌ మేరకు ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరోగ్యశాఖ మంత్రిని, అధికారులను కోరింది. దీని పై ఆయన వివరణ ఇవ్వాలని రేడియాలజికల్ సంఘం డిమాండ్ చేస్తుంది. ఇండియాలో లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్దం. వాటిని తుంగలో తొక్కి షారూఖ్ దంపతులు ఇలా చేయడం పై మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles