Catherine to pair up with ram charan

ram charan teja, catherine tresa, telugu movie, director neelakanta, chammak chello, allu arjun, iddarammayilatho, kajal agarwal

Catherine to pair up with Ram Charan Catherine Tresa, who made her acting debut with Neelakanta directorial Chammak Challo, will soon be seen opposite Mega Power Star Ram Charan Tej in Koratala Siva’s directorial venture, as per the reports.

కేథరిన్ పై మెగా హీరోల మోజు

Posted: 05/23/2013 03:18 PM IST
Catherine to pair up with ram charan

మెగా ఫ్యామిలీ హీరోలు పడితే ఒకే అమ్మాయిని పడతారు. ఇక హీరోయిన్లు కూడా ఇదే అవకాశం అనుకొని మెగా హీరోలతో పనికాస్తారు. మొన్నటి వరకు కాజల్, తమన్నా వెంట పడ్డ మెగా హీరోలు ఇప్పుడు కొత్త అమ్మాయి వెంట పడుతున్నారు. చమ్మక్‌ చల్లో ’ చిత్రంతో  తెలుగు తెరకు పరిచయం అయిన కేథరిన్ ఆ సినిమాతో ఎవరికి పెద్దగా తెలియలేదు. ప్రస్తుతం ‘పైసా ’లో నానితో. , ‘ఇద్దరమ్మాయిలతో ’ బన్నీ సరసన బంపర్ ఆపర్ కొట్టేసిన ఈ అమ్మడును మరో భారీ సినిమాలో ఛాన్స్‌  వరించింది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో ఈ భామ మొదటి నాయికగా ఎంపికైంది. అయితే తొలుత ఈ పాత్ర కోసం అందాల సమంతని సంప్రదించినా డేట్స్‌ సర్దుబాటు చేయలేక వదులుకుందని తెలుస్తోంది. అయితే కేథరిన్ ని ఈ సినిమాలో పెట్టుకోవడాన్ని చూస్తున్న ఈ మెగా హీరోలు హీరోయిన్ ని పంచుకుంటున్నారని, కొంత కాలం వాడుకున్న తరువాత తమన్నా లాగా ఈమెను వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles