Nayak movie sensor report

ramcharan nayak, ramcharan nayak sensor report, nayak posters, nayak teaser, nayak wallpapers, nayak release date ramcharan nayak a certificate, posani comedy in ramcharan nayak, ramcharan nayak posters, ramcharan nayak teaser, ramcharan nayak wallpapers

nayak movie sensor report

12.gif

Posted: 01/04/2013 04:03 PM IST
Nayak movie sensor report

Naayak-Movie-Latestew

       మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  మాస్ లీడర్ గా కనిపించబోతోన్న మూవీ ‘నాయక్’ ఇంకో ఐదురోజుల్లో వెండితెరలపై అలజడి రేపనుంది.  సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కొంచెం సేపటి క్రితం ‘ఎ’ సర్టిఫికేట్ ప్రజంట్ చేసింది. మనకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా లో పోసాని కామెడీ కేక పుట్టింస్తుందని తెలుస్తోంది. సెంకండాఫ్ లో 45 నిమిషాలపాటు వినాయక్ టేకింగ్ అద్భుతమట. రామ్ చరణ్ నటన ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అరిపించాడంటున్నారు. సెన్సార్ సభ్యులు కూడా చిత్రం చూసి బాగా ఎంజాయ్ చేసినట్టు వినికిడి. 
      ఈ పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్లో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ – అమలా పాల్ జోడీ కట్టారు.  వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించాడు. ఎస్.ఎస్ తమన్ సంగీతం. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ద్వారా చరణ్ తొలిసారి  డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు.

       ఇదిలా ఉండగా, రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో సమంతకు బదులుగా శృతి హాసన్ ఖరారైంది. రవితేజ 'బలుపు' సినిమాకి  కోటి పారితోషికం అందుకున్న శృతి హాసన్ చరణ్ సినిమాకి 60 లక్షలకే ఓకే చేసింది. ఆమె అడక్కుండానే 60 లక్షలు కంటే ఒక్క పైసా కూడా ఎక్కువివ్వలేనని దిల్ రాజు తేల్చి చెప్పటంతో చరణ్ సినిమా తన కెరీర్ కి హెల్ప్ అవుతుందన్న ఆలోచనతో సరే అనేసిందని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabriela bertante photoshoot
Raviteja balupu movie working stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles