Rajamouli aamir khan movie coming shortly

ss rajamouli, aamir khan,rajamouli aamirkhan movie coming, bollywood hero aamir, director rajamouli, rajamouli movie updates, aamirkhan movie news, rajamouli pics, aamir pics,

rajamouli aamir khan movie coming shortly

1.gif

Posted: 12/01/2012 11:30 AM IST
Rajamouli aamir khan movie coming shortly

Rajamouli_aamir_khan_satyamev_jayate

         బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్  అమీర్ ఖాన్ ఊ.. అంటే చాలు రెచ్చిపోతానంటున్నాడు టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి. అమీర్ ఒప్పుకుంటే ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకి బాలీవుడ్ లోని కథానాయకులు అందరూ ఇష్టమేననీ, అయితే అందరిలోకి అమీర్ ఖాన్ అంటే మరింత ఇష్టమని చెప్పారు. కథలను ఎంచుకునే విషయంలోనూ ... సినిమాలను ప్రమోట్ చేసుకునే విషయంలోనూ అమీర్ ఆలోచనా విధానం తనకి ఎంతగానో నచ్చుతుందని అన్నారు. అంతేకాదు, ఆయనను తాను ఓ గురువుగా భావిస్తుంటాననీ, అయన దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చునని చెప్పారు.
         ఇక అమీర్ తో ఏ టైప్ మూవీ తెరకెక్కిస్తారని అడిగితే..  తనకి 'శివాజీ' ... 'అక్బర్' ... 'రాణా ప్రతాప్' వంటి చారిత్రక కథలు ఇష్టమని ఈ తరహా కథలను రెండేళ్లలో సిద్ధం చేసుకుంటాననీ, అమీర్ అంగీకరిస్తే చేస్తానని చెప్పారు.  కాగా, ఇంతకు ముందు అమీర్ కూడా ఓ సందర్భంలో తనకు రాజమౌళితో చేయాలని ఉందని అభిప్రాయం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వీరి సినిమా తెరెకెక్కబోతుందన్న మాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sarochharu movie audio on december 5th
Aamir khan talaash movie new records  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles