Aamir khan talaash movie new records

aamir khan, talaash,talaash movie, talaash movie new records, talaash collections, kareena kapoor, rani mukharji, aamir khan movies, kareena hot, rani mukharji hot, talaash teaser,

aamir khan talaash movie new records

5.gif

Posted: 12/04/2012 12:29 PM IST
Aamir khan talaash movie new records

talaashee

       బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కొత్త చిత్రం తలాష్ దూసుకుపోతోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ మూవీ రికార్డ్ కలెక్షన్ రాబడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాదాసీదాగా శుక్రవారం రిలీజైన తలాష్ మూడ్రోజుల వీకెండ్ కలెక్షన్ సుమారు 48కోట్లు దాటింది. సాధారణంగా బాలీవుడ్ లో పెద్ద స్టార్ల సినిమాలు సెలవు రోజుల్లో లేదా పండుగ సీజన్లలో రిలీజ్ చేస్తారు.  ఇలా ఈ సంవత్సరం రిలీజ్ అయిన బోల్ బచ్చన్, కాక్ టెయిల్, బర్ఫీ సినిమాల కలెక్షన్స్ 11 కోట్లు దాటలేదు.
       అయితే తలాష్ మూడురోజుల్లోనే ఏకంగా 49 కోట్లు వసూలు చేసి రికార్డ్ బ్రేక్  చేసింది. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ముందే శాటిలైట్ హక్కులు అమ్మేసి  ఆ మొత్తాన్ని రాబట్టేసింది. వారం మొత్తం ఇదే తరహా వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో తలాష్ ఇంకేం అద్భుతాలు చేస్తుందో... 

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli aamir khan movie coming shortly
High technology in kochhadayaan and viswaroopam movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles