Enta andamga unnave movie shooting starts

actress jiya, jiya hot pics, nuvvila movie hero, vijaru, teaser, entandam ga unnave, movie wallpaper, enta andamga unnave telugu movie, shooting starts

enta andamga unnave movie shooting starts

5.gif

Posted: 11/19/2012 04:37 PM IST
Enta andamga unnave movie shooting starts

enta_andam_f

నువ్విలా ఫేం అజరు, జియా హీరో హీరోయిన్లుగా శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా బ్యానర్‌పై 'ఎంత అందంగా వున్నావె' చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. గంగపట్నం శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఐ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలి సన్నివేశానికి టి.చంద్రశేఖర్‌రెడ్డి క్లాప్‌ ఇవ్వగా, శ్రీనాథ్‌ కెమేరా స్విచ్ఛాన్‌ చేశారు. నటుడు, దర్శకుడు రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు.
       ఈ సందర్భంగా దర్శకుడు మహేంద్ర మాట్లాడుతూ 'దర్శకుడిగా నాకిది మొదటి చిత్రం. ఒకే ప్లాట్‌లోని రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. చిన్న గొడవతో విడిపోయిన ఈ రెండు కుటుంబాలు మళ్ళీ ఎలా కలిసాయి, ఈ రెండు కుటుంబాల్లోని అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారన్నదే ఈ చిత్ర కథాంశం. చక్కటి కుటుంబ, ప్రేమ కథా చిత్రంగా రూపొందిస్తున్న మా తొలి ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ కావాలి' అన్నారు.
        నిర్మాత, సంగీత దర్శకుడు ఈ సినిమా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అజరు, జియా, రవిబాబు, కాశీవిశ్వనాథ్‌, వైజాగ్‌ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు.
       ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : వినరురామ్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఫొటోగ్రఫీ: బాలు, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం యోగీశ్వర శర్మ, సమర్పణ: తమ్మిరెడ్డి చంద్రశేఖర్‌, నిర్మాత : గంగపట్నం శ్రీధర్‌, కథ-కథనం -మాటలు-దర్శకత్వం : ఎస్‌ఐ మహేంద్ర.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu sukumar new movie tuntari
Is pawan behind samantha exit from ram charan flick  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Sandalwood playback singer sushmitha raje commits suicide

  శాండిల్ వుడ్ లో విషాదం.. యువగాయని బలవన్మరణం..

  Feb 18 | శాండిల్ వుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువగాయని సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ‘హళు తూప్ప’, ‘శ్రీసామాన్య’ చిత్రాల్లో పాటలు పాడి అలరింపజేసిన ఆమె.. ఇటు టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న... Read more

 • Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

  విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

  Feb 18 | ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్ పాల్ ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన ముంబై విమానాశ్రయంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విమానాశ్రయ అధికారులు అతడ్ని వెంటనే జుహూలోని అసుపత్రికి... Read more

 • Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

  ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

  Feb 17 | హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి... Read more

 • The teaser of nani s v promises a slick action thriller that ll keep you guessing

  నాని, సుధీర్ బాబుల వి టీజర్ వచ్చేసిందహో.!

  Feb 17 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రం టీజర్ ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో ఇద్దరు నటుల మధ్య ఆసక్తికరమైన... Read more

 • Mangli s debut film swetcha teaser released

  మంగ్లీ తెరంగ్రేట చిత్రం.. ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్

  Feb 17 | ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్ ను పోషించి తెరంగ్రేటం చేసిన చిత్రం ‘స్వేచ్ఛ’ టీజర్ ను ఇవాళ చిత్రయూనిట్ విడుదల చేసింది. హాస్యనటుడు చమ్మక్ చంద్ర, జబర్థస్ బాలనటి యోధ కీలకపాత్రలు పోషించిన... Read more

Today on Telugu Wishesh