Ramcharan to shake a leg for kondaveeti donga song remix

amala paul,August,Chiranjeevi,dual roles,hit,Kajal Agarwal,Kondaveeti Donga,lead,movie,music,next,playing,Ram Caran,Ram charan

The Mega Power Star Ram Charan is all set to shake leg for yet another remix track of Chiranjeevi’s super hit song ‘Subhalekha Rasukunna

Ramcharan to shake a leg for Kondaveeti Donga song remix.gif

Posted: 07/19/2012 05:12 PM IST
Ramcharan to shake a leg for kondaveeti donga song remix

Ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక సెంటిమెంటును ఫాలో అవుతున్నట్లు కనబడుతుంది. చరణ్ నటించిన ‘మగధీర’ సినిమా నుండి మొన్నటి ‘రచ్చ’ వరకు తన తండ్రి నటించిన సినిమాలలోని పాటలను రీమేక్ చేసి తన సినిమాలో పెట్టుకుంటున్నాడు. అలా పెట్టుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజా వి.వి. వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘కొండవీటి దొంగ’ సినిమాలో ని 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో...' పాటను చరణ్ తాజాగా తన అభిమానులకు తనదైన శైలిలో రుచి చూపించనున్నాడని సమాచారం.

అప్పట్లో ఇళయరాజా స్వరపరచిన ఈ పాట యువతనే కాక, అన్ని వర్గాల వారిని ఓ ఊపు ఊపేసింది. చిరంజీవికి కూడా ఇది ఎంతో ఇష్టమైన పాట. ఇక ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ కు అయితే చెప్పేక్కర్లేదు. అతనికిది ఆల్ టైం ఫేవరైట్ సాంగ్. ఇప్పుడీ పాటను ఒరిజనల్ మెలోడీ ఏమాత్రం చెడిపోకుండా ఈ సినిమా కోసం రీమిక్స్ చేశాడట. త్వరలో ఈ పాటకి సంబంధించిన చిత్రీకరణ మొదలు పెట్టనున్నారని సినీ వర్గాల టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sexy shakila becomes lady nithyananda
Karthi remuneration is 13crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles