Lakshmi rai bought a house worth 7 crore

Lakshmi Rai bought a house worth 7 crore,

Lakshmi Rai bought a house worth 7 crore,

Lakshmi Rai bought a house worth 7 crore.gif

Posted: 06/02/2012 03:27 PM IST
Lakshmi rai bought a house worth 7 crore

Laxmi-Rai

గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు చిత్రాలలో చేస్తున్నా పెద్ద హీరోయిన్ గా పేరుతెచ్చుకోలేకపోయిన హీరోయిన్ లక్ష్మీ రాయ్. లక్ష్మిరాయ్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చిన్నా చితక హీరోలతోనే నటించింది. అవి కూడా పెద్దగా ఆడకపోవడంతో ఈ అమ్మడు ‘బి’ క్లాస్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. రీసెంట్ గా ఒక పెద్ద హీరోతో నటించింది. ‘అదే బాలయ్య నటించిన ‘అధినాయకుడు’ సినిమాలో. ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. కానీ ‘అధినాయకుడు’ అతినాయకుడు అని తేలిపోవడంతో మరో ప్లాప్ తన ఖాతాలో వేసుంది.

మిగతా హీరోయిన్ల మాదిరి షాపు ఓపెనింగ్‌లు, రిబ్బన్ కటింగ్‌లు లాంటివి కూడా లేవు. అలాంటిది ఆమె రెమ్యునరేషన్‌ 25 లక్షల లోపే. మరి అలాంటి లక్ష్మీరాయ్ బోలెడంత లక్ష్మిని(డబ్బు) పోసి ముంబైలో చాలా కాస్లీ ఇల్లు కొనుక్కుందని సమాచారం. ఈమె రెమ్యునరేషన్ కి ఈమె కొన్న ఇల్లు విలువకి చాలా తేడా ఉండటంతో బాలీవుడ్ జనాలు ముక్కున వేలేసుకుంటూ, ఓ కన్నూ కూడా పారేశారట. అందులో తేలిన విషయం ఏంటంటే... ఓ ఎయిర్‌లైన్స్‌ అధినేతతో ఎఫైర్  ఉందని వార్తలు విన్పిస్తున్నాయి. అతని సహాయంతోనే ఇంత కాస్లీ ఇల్లు కొనుక్కుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I would love to work with puneet rajkumarmanchu laxmi
Shahrukh khan at karan johar birthday party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles