Shahrukh khan at karan johar birthday party

Shahrukh Khan and Gauri Khan at Karan Johar Birthday Party. entertainment, politics, technology, headline news, celebrity news, offbeat, world business, sports

Shahrukh Khan and Gauri Khan at Karan Johar Birthday Party. entertainment, politics, technology, headline news, celebrity news, offbeat, world business, sports

Shahrukh Khan  at Karan Johar Birthday Party.gif

Posted: 06/02/2012 02:56 PM IST
Shahrukh khan at karan johar birthday party

Shah-Rukh-Khanసాధారణంగా మనిషి అన్నాక కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. అంటే కొన్ని వ్యసనాలు అన్నమాట. దీనికి సినిమా హీరోలు కూడా తీసిపోరు. సాధారణ వాళ్ళ కంటే సినిమా స్టార్లకే ఎక్కువ వ్యసనాలు ఉంటాయి. కొందరైతే (మత్తు) వాటికి భానిసవుతారు. అదిలేని రోజు గడవని వారు ఉన్నారు. ఆ కోవకు చెందినతాడు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. అవును షారూఖ్ ఖాన్ సిగరెట్ మత్తుకు బానిసయ్యాడు. ఈ మధ్య కాలంలో పబ్లిక్ లో కూడా షారూఖ్ ఖాన్ సిగరెట్ తాగుతూ కనిపిస్తూన్నాడు. సిగరెట్ కి బానిసైన షారుఖ్ కూడా పొగ త్రాగడాన్ని వదల్లేక పోతున్నారు.

మొన్నామధ్య జైపూర్ లోని స్వాభిమాన్ స్టేడియంలో ఏప్రిల్ 8న రాజస్థాన్ రాయల్స్, కోల్‌‍కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా షారుఖ్ అందరి మధ్య సిగరెట్లు కాల్చారు. దీని పై కోర్టు నుండి నోటీసులు కూడా అందుకున్నాడు. తాజాగా కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి సతీమణితో హాజరైన ఈ సూపర్ స్టార్ మళ్లీ పబ్లిగ్గా దమ్ము కొడుతూ మీడియాకు చిక్కారు. అందమైన డ్రెస్‌లో షారుఖ్ భార్య గౌరీ అందరినీ ఆకట్టుకుంటే ఖాన్ సాబ్ మాత్రం దమ్ము కొడుతూ నిరాశ పరిచాడు. మరి మత్తు నుండి ఎందరు హీరోలో బయటకు వచ్చారు. మనోడు ఎప్పుడు వస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi rai bought a house worth 7 crore
Allu brothers latest movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles