I would love to work with puneet rajkumarmanchu laxmi

Sharing her feelings Lakshmi said, 'Currently, I am doing Tamil film for director Mani Ratnam and also two of my home productions getting ready for release. I am not shifting my focus to Tamil films but in fact waiting for Kannada film offers and I would love to work with Puneet Rajkumar

I would love to work with Puneet Rajkumar.gif

Posted: 06/02/2012 03:30 PM IST
I would love to work with puneet rajkumarmanchu laxmi

Manchu-Laxmi

లేటు వయస్సులో లేటెస్టుగా హీరోయిన్ అయిపోదామని ఇప్పుడిప్పుడే టాలీవుడ్, బాలీవుడ్ తెరల పై తన లక్ ని పరీక్షించుకోవడానికి చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ హీరోయిన్ కావడానికి మార్గం సుగమమం చేసుకుంటున్న చిన్నది మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి. అంతంత గ్లామర్ మాత్రమే ఉండే మంచు లక్ష్మి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం ద్వారా విలన్ పాత్రలో రంగ ప్రవేశం చేసింది లక్ష్మి. ఆ తర్వాత దొంగల ముఠా చిత్రంలోనూ, ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘డిపార్ట్ మెంట్’ చిత్రంలోనూ చిన్న చిన్న పాత్రల్లో దర్శనం ఇచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు తన సొంత బ్యానర్లో సినిమాలు తీయడమే కాకుండా, మణిరత్నం సినిమాలో కూడా ఓ పాత్ర పోషిస్తుంది. వీటికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు బయటపెడుతూ... తన మనస్సులోని మాటను కూడా బయట పెట్టింది. ‘తనకు తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం పెద్దగా ఆసక్తి లేదు కానీ.... కన్నడ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కు అంటే నాకు చాలా ఇష్టం. అతనితో నటించాలని కోరిక ఉంది’ అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. మంచు లక్ష్మి కన్నడ హీరో పై మనసు పడటానికి తెలుగు హీరోల్లో లేనిది అతనిలో ఏముందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A special story on maniratnam
Lakshmi rai bought a house worth 7 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles