Another hero from superstar krishna family

another hero from superstar krishna family

another hero from superstar krishna family

18.gif

Posted: 04/04/2012 10:40 PM IST
Another hero from superstar krishna family

           krishna సూపర్ స్టార్ కృష్ణ వంశాంకురం మరొకరు వెండి తెరపై మెరవనున్నారు. మహేష్ బాబు, సుదీర్ బాబు తరువాత  కృష్ణ వంశం నుండి మరొకరు తెరకు పరిచయం కాబోతున్నారు. సరికొత్తగా  మహేష్ బాబు బావైన శివ తెరకు పరిచయం కాబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ సహాయకుడిగా చేసిన వెంకన్న బాబు దర్శకత్వంలో శివ తెరంగేట్రం చేయబోతున్నారు.
         అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. శివ మల్లికార్జున రావు గారి కొడుకు.  శ్రద్ద దాస్ కథానాయికగా నటించబోతుంది. ఈ ప్రాజక్ట్ కు ఇవాళే ఆమె సంతకం కూడా చేశారు.  ఈ మూవీ నంది ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా. అమర్ మొహ్లి సంగీతం అందించబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero manchu majoj tweet
Sneha new hot hot video release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles