Sneha new hot hot video release

sneha new hot hot video release

sneha new hot hot video release

17.gif

Posted: 04/04/2012 10:36 PM IST
Sneha new hot hot video release

             sneha_ullalఅవకాశాలకోసం రకరకాల ప్రయత్నాలు. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే  అందాల భామ స్నేహా ఉల్లాల్ ఇప్పుడు తనని తాను ప్రమోట్ చేసుకునే పనిలో బిజీ అయిపోయింది. ఒంటి మీద వలువలను సుతారంగా వదిలేస్తూ... కుర్రాళ్ళను రెచ్చగొట్టేలా, ఆమధ్య హాట్ హాట్ గా ఆమె నటించిన 'లిక్' వీడియోకి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి మనకు తెలుసు. అదే బేస్ చేసుకుని మరింత రెచ్చిపోతోంది ఈ గుమ్మడు ప్రస్తుతం.
             ఆ ఉత్సాహంతో తాజాగా ఆమె మరో హాట్ వీడియోను విడుదల చేసింది. 'లవ్ లాక్ డౌన్' పేరుతో రూపొందించిన ఈ వీడియో షూటింగు పదహారు గంటల పాటు జరిగిందట. విశేషమేమిటంటే, ఈ వీడియోలో కొంత భాగం షూటింగు నీళ్ళల్లో తీయడం వల్ల, ఏడు గంటల పాటు అమ్మడు నీళ్ళల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందట. అంతేకాదు ఇందులో ఆమె రకరకాల హొయలు పోయి, పలు రకాల బంగిమల్లో తన శరీరాక్రుతిని ప్రదర్శించి కనువిందుచేసింది.
          ఇప్పుడీ రెండో వీడియోకి కూడా విశేషమైన రెస్పాన్స్ వస్తోందని స్నేహా మురిసిపోతోంది. మరి, మరో హాట్ వీడియో ఎప్పుడు వదులుతుందో నని కుర్రకారు అప్పుడే అంచనాలు మొదలెట్టేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another hero from superstar krishna family
Allu sirish teramgetram in telugu witha a  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles