Tamil actress sona

tamil actress sona, argued about her movie rights

tamil actress sona, argued about her movie

11.gif

Posted: 01/12/2012 01:10 PM IST
Tamil actress sona

images ఇందులో ఏ డౌటూలేదు `కనిమొళి` మూవీ రైట్ష్ లో నాకూ భాగముంది అంటోంది హాట్ బ్యూటీ సోనా. జై, షాజన్ పదాంసీ, విజయ్ వసంత్ లీడ్ రోల్స్ లో రంగస్వామి దర్శకత్వంలో రూపొందిన `కనిమొళి`చిత్రాన్ని తెలుగు లోకి అనువదిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త చిక్యు వచ్చిపడింది.

అమ్మ క్రియేషన్స్, యూనిక్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా `కనిమొళి` నిర్మించారు. తద్వారా ఈ సినిమాపై తనకు 50 శాతం హక్కులు ఉన్నాయని సోనా హైడెన్ అంటోంది. తనకు తెలియకుండా తెలుగు సినిమా రైట్స్ అమ్మ క్రియేషన్స్ అధినేత టి,శివ అమ్మేశారని ఈమె ఆరోపిస్తోంది. దీనిపై సోనా తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు కూడా చేసింది.

                                                                                                                        ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero taneesh and heroine madhurima
Power star pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles