Katrina kaif in dhoom 3

katrina kaif in dhoom 3, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

katrina-kaif1.gif

Posted: 01/02/2012 06:52 PM IST
Katrina kaif in dhoom 3

katrina-kaifధూమ్ పాపల క్యూలో కత్రినా కైఫ్ రాబోతోంది. మామూలుగా రావటం కాదది. ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారులలో కైపెక్కించిన కత్రినా కైఫ్ ధూమ్ 3 సినిమా లోకి రావటమంటే ఆ సినిమాకి విశేషమైన క్రేజ్ ఏర్పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే, తాజాగా అగ్నిపథ్ కోసం కత్రినా చేసిన చిక్నీ చమేలీ ఇంకా ఎదలో గిలిగింతలు పెడుతూనే వుంది. అయితే ధూమ్ 3 కోసం చేసిన ఒప్పందంలో ఒక్క షరతు మాత్రం కలవరపరచేది ఉంది. ధూమ్1, ధూమ్2 లలో ఈషా డియోల్, బిపాషా బసులలాగా కత్రినా రెండు ముక్కల డ్రస్ లో కనిపించదట. అయినా కైపు పాటల్లో మత్తెక్కించటానికి కావలసిన మార్పులు శరీరంలోనూ, కదలికల్లోనూ తీసుకొస్తుందట. అందుకు కావలసిన కృషి చేస్తానంటోంది కత్రినా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nikhil forthcoming movie disco
Allari naresh new movie starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles