Pavan kalyan stills in panja

Pavan Kalyan stills in panja, Power star Pawan Kalyan, Panja Pawan Kalyan wallpapers,avan Kalyan stills in panja,Pavan Kalyan stills in panjaa,Pavan stills from panja,Pavan Kalyan,Pavan Kalyan latest stills,Pavan Kalyan pics,Pavan Kalyan

Pavan Kalyan stills in panja

pavan kalyan.GIF

Posted: 11/30/2011 02:51 PM IST
Pavan kalyan stills in panja

Pavan_Kalyan_stills_in_panja

పవన్‌ కళ్యాణ్‌ ట్రేడ్‌ మార్క్‌ మేనరిజమ్‌ ఏదని అడిగితే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది..మెడపై చెయ్యి పెట్టుకుని వేలితో రాస్తూ విలన్‌కి వార్నింగ్‌ ఇవ్వడం. ‘బద్రి’ సినిమాతో మొదలు పెట్టిన ఈ స్టయిల్‌ని పవన్‌ తర్వాత చాలా సినిమాల్లో వాడాడు. ‘పంజా’ సినిమాతో మళ్లీ పవన్‌ పూర్వ వైభవం తెచ్చుకుంటాడని భావిస్తున్న అభిమానులకి మెడ మీద చెయ్యితో ఉన్న స్టిల్‌ చూసి వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది ఆడియో ఫంక్షన్‌లో... పది వేల వోల్టులు పవర్‌ వారిలో నిండిపోయింది. ఇక త్వరలో విడుదలయ్యే ఈ చిత్రం ఎప్పుడా అని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో స్టంట్స్‌ చాలా డిఫరెంట్‌గా వుంటాయి. కరాటే, కుంగ్‌ ఫూ నుంచి టైక్వాండో...ఇతరత్రా వెరైటీ విదేశీ విద్యలు నేర్చుకుని మరీ తన సినిమాల్లో స్టంట్స్‌ పెర్ఫామ్‌ చేస్తుంటాడు హీరో పవన్‌. అదే అతని స్పెషాలిటీ కూడా. ఇటీవల కొంతకాలంగా వెరైటీ స్టంట్స్‌ని కాస్త తగ్గించిన పవన్‌, ‘పంజా’లో మళ్ళీ ప్రతాపం చూపిం చబోతున్నాడని సమాచారం. తన ట్రేడ్‌ మార్క్‌ బ్యాక్‌ ఫుట్‌ షాట్‌ని ఈ సినిమాలో అద్భుతంగా విలన్లపై ప్రయోగించాడని సమాచారం. దాంతో పాటుగా స్టంట్స్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టి..అందిరిచేతా ఔరా! అన్పించబోతున్నాడంటూ పవన్‌ పంజా గురించి టాలీవుడ్‌లో రకరకాల గాసిప్స్‌ విన్పిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Its my love story heroine nikitha
Samanthas twitter account hacked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles