కరోనా మహమ్మారి కానీ మరేదైనా కానీ.. ఎంతటి ప్రళయాన్ని సృష్టించినా.. వినోదం పొందేందుకు తెలుగు ప్రేక్షకుడు నిత్యం ముందువరుసలో ఉంటాడు. రెండు ధఫాలుగా కరోనా వైరస్ సినిమారంగంపై భారీ ప్రభావం చూపినా.. ఆ తరువాత తెరుచుకున్న థియేట్లర్లకు ప్రేక్షకుడు వచ్చాడు. చిన్న...
న్యాచురల్ స్టార్ నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో 'టక్ జగదీష్' సినిమా రూపొందింది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లలో రాలేకపోయింది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ‘భీమ్లా నాయక్’ చిత్రం రూపోందుతున్న విషయం తెలిసిందే. పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తుండగా, సంపన్న రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఈ...
నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం చక్కని రోమాంటిక్ లవ్ స్టోరిగా రూపొందుతున్న నేపథ్యంలో చిత్రంలోని పాటలు కూడా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఈ...
టాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరొందిన గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, కబడ్డీ నేపథ్యంలో కొనసాగుతుంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా నుంచి తాజా ట్రైలర్ ను విడుదల చేయగా...
అరవ రాష్ట్ర ప్రజలకు సినీహీరోలన్నా.. హీరోయిన్ల అన్నా విపరీతమైన అభిమానం. అందుకనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ హీరోలకు, హీరోయిన్ల ఆలయాలు కూడా వెలిసాయి. ఇక తమిళ ప్రజల అభిమానం చూరగొన్న నటులలో విజయ్ సేతుపతికి ప్రత్యేకమైన స్థానం. తమిళ...
యువనటుడు నాగశౌర్య హీరోగా రూపోందుతున్న 'వరుడు కావలెను' సినిమాపై తెలుగు ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి. ఇటీవల విడుదలైన దిగుదిగు దిగునాగ పాటకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్యకి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ...
యువనటుడు నాగశౌర్య హీరోగా కొంతకాలంగా రూపోందుతున్న 'లక్ష్య' సినిమాకు చిత్రయూనిట్ ఇవాళ గుమ్మడికాయ కొట్టేసింది. కరోనా కారణంగా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ...