grideview grideview
  • Sep 16, 07:42 PM

    ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

    బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ను సైతం సీఐఎస్‌ఎఫ్‌...

  • Sep 13, 01:22 PM

    రోడ్డుపక్కన గుడిసె హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్..

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలతో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దేవిశ్రీ...

  • Sep 13, 12:31 PM

    యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

    శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన అన్ని చిత్రాలు ప్రేమ, ఎమోషన్స్, కుబుంబాల బాధ్యత ఇలా అన్నీ సమాంతరంగా మేళమితమై వుంటాయి. అయితే తాజాగా నవయువ సామ్రాట్ నాగ చైతన్య, అల్లరిపిల్లగా ఫిదా చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం...

  • Sep 13, 11:39 AM

    ఉత్తేజ్ కు సతీవియోగం.. కంటతడి పెట్టిన చిరంజీవి, ప్రకాశ్ రాజ్

    సినీనటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి ఇవాళ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న అమె నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 48 సంవత్సరాలు....

  • Sep 08, 05:59 PM

    విలన్ పాత్రలో జయసుధ తనయుడు తెరంగేట్రం

    టాలీవుడ్ లోకి అనేక మంది నటవారసులు వచ్చి తమ టాలెంట్ ను ప్రదర్శించి.. ప్రేక్షకాధరణను పోందుతున్నారు. కొందరు నటనలో రాణిస్తుండగా, కొందరు తెరవెనుక విభాగాల్లో రాణిస్తూ.. తమకు చిత్రసీమతో వున్న అనుబంధాన్ని కోనసాగిస్తున్నారు. ఇదే తరహాలో మొన్నటితర హీరోయిన్ గా తెలుగు...

  • Sep 08, 12:36 PM

    ఇప్పటి హీరోయిన్లు సాహసించలేని పనిచేసిన నివేదా..!

    సెలబ్రిటీలు జిమ్ లో ఫిట్ నెస్ వీడియోలు పోస్టు చేస్తేనే.. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అలాంటిది మొన్నటి తరం హీరోయిన్లు సావిత్రి, అంజలి, జమున తరం నాటి హీరోయిన్లకు మాత్రమే పరిమితమైన పనులు ఇప్పటి హీరోయిన్లు చేయగలరా...

  • Sep 08, 11:39 AM

    లాంఛనంగా రామ్ చరణ్-శంకర్ చిత్రం ప్రారంభం.. కాన్సెప్ట్ ఫోస్టర్..

    టాలీవుడ్ అగ్రహీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్ కాంబినేషనల్లో వస్తున్న భారీప్రాజెక్టు ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ...

  • Sep 02, 02:59 PM

    న‌టుడు సిద్ధార్థ్ శుక్లా మృతి.. ఉల్లిక్కిపడ్డ బాలీవుడ్

    బాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేక్షకులను ఎంతగానో అదరించాల్సిన యువనటుల మరణాలను అభిమానులతో పాటు సినీ పరిశ్రమ పెద్దలను, ప్రముఖులను కూడా అందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న‌టుడు సిద్ధార్థ్ శుక్లా(40) మృతి చెందాడు. ఆయ‌న ఈ రోజు...