Maruti Suzuki to hike prices from January 2020 జనవరి నుంచి కార్ల ధరల పెంపు: మారుతి సుజుకీ

Maruti suzuki india to increase vehicle prices from january 2020

Maruti Suzuki, Maruti Suzuki car price, Maruti Suzuki car price hike, Maruti Suzuki Baleno car price, Maruti Suzuki India, Maruti price increase, Maruti Suzuki prices, Maruti Suzuki price increase 2020, Maruti Suzuki models, Nexa, Arena, Alto, WagonR, Celerio, S-Presso, Swift, Dzire, Vitara Brezza, Ertiga, Eeco, Ignis, Baleno, Ciaz, S-Cross, XL6, price increase, January 2020, dealerships, Nexa, Arena, Baleno car price, Business, Economy

With input costs increasing at various levels, India's largest passenger car maker, Maruti Suzuki India (MSIL) on Tuesday said it will increase the prices of its products across models from January 2020.

ఈ నెల మాత్రమే.. 2020 జనవరి నుంచి ధరల పెంపు: మారుతి సుజుకీ

Posted: 12/03/2019 06:22 PM IST
Maruti suzuki india to increase vehicle prices from january 2020

దేశీయ కార్ల తయారీ దిగ్గజం సంస్థ మారుతీ సుజుకీ వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో కొనసాగుతున్న క్రమంలో కార్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. గత నెలలో హోండా కార్లు విక్రయాలు సగానికి పడిపోగా, ఇక ద్విచక్ర వాహనాల దిగ్గజ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు కూడా నవంబర్ మాసంలో పది శాతం మేర తగ్గాయన్న వార్తలు అందోళన కలిగిస్తున్నాయి.

ఈ క్రమంలో ముడిసరకుల ధరలు పెరగడంతో మారుతి సుజుకీ సంస్థ తమ కార్ల ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకుంది. అయితే ముడిసరుకుల ధరల పెంపుతో ధరల పెంను అనివార్యంగా ప్రకటనలో పేర్కోంది. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్ లో వివరించింది. ‘‘ముడిసరకుల ధరల ప్రభావం కంపెనీ తయారు చేసే వాహనాలపై తీవ్రంగా పడనుంది. ఈ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకోసమే జనవరి 2020 నుంచి వివిధ మోడళ్లపై ధరలను పెంచుతున్నాము’’ అని ఒక ప్రకటనలో తెలిపింది.

ఏ మోడళ్లపై ధరలు పెరగనున్నాయో మాత్రం ఈ ప్రకటనలో వెల్లడించలేదు. ఈ కంపెనీ తయారు చేసే ఆల్టో, ఎస్‌-ప్రెస్సో, వేగనార్‌, స్విఫ్ట్‌, సెలిరియో, డిజైర్‌, సియాజ్‌ దేశీయ విక్రయాలు గతవారం 3.2శాతం తగ్గాయి. కంపెనీ 1,41,400 వాహనాలను స్థానిక డీలర్లకు అందజేసింది. దీనికి అదనంగా టయోటాతో కలిసి గ్లాన్జా మోడల్ కు చెందిన 2286 వాహనాలను విక్రయించింది. ఇకపోతే మారుతి సుజుకీ అరెనా, నెక్సా అను రెండు వేర్వేరు డీలర్ షిప్ ల ద్వారా తమ వాహనాలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maruti Suzuki  car price  price increase  January 2020  dealerships  Nexa  Arena  Baleno car price  Business  Economy  

Other Articles