Samsung Launches Galaxy J5, Galaxy J7 2016 Edition

Samsung launches galaxy j5 and j7 in india

samsung j7, j5, j7 flipkart, j series 2016 flipkart, galaxy j7 price, galaxy j7 specs, galaxy j5, galaxy j5 price, galaxy j5 specs, j7 vs redmi note 3 vs le 1s, j5 vs j7, le 1s or samsung j7, samsung j7 vs moto g turbo, smartphones, technology, technology news

Korean electronics giant Samsung India on Monday launched the 2016 edition of its J series smartphones Galaxy J5 and Galaxy J7 in India.

భారతీయ విఫణిలోకి సామ్ సంగ్ గాలెక్సీ జె5, జె7 నేటి నుంచే సేల్స్..

Posted: 05/10/2016 05:06 PM IST
Samsung launches galaxy j5 and j7 in india

ఇండియన్ మొబైల్ మార్కెట్ లో దూసుకుపోతున్న శాంసంగ్   జె సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను సోమవారం భారత  మార్కెట్ లో రిలీజ్ చేయనుంది. స్మార్ట్ పోన్  సెగ్మెంట్ లో శాంసంగ్ 'గెలాక్సీ జె7' ., గెలాక్జీ జె 5' లను  ఈ రోజు విడుదల చేయనుంది.   మొబైల్ అమ్మకాల్లో యాపిల్ సంస్థకు ఇప్పటికే చెక్ పెట్టిన   శాంసంగ్, గెట్ రెడీ టూ విట్నెస్  ద నెక్ట్స్ అంటూ  ప్రత్యర్థి కంపెనీలకు సవాలు విసురుతోంది. తన తాజా  గెలాక్సీ  J5ను  సుమారు Rs. 17,000, గెలాక్సీ  J7ను  సుమారు 21,000 రూపాయలకు వినియోగదారులకు లభ్యం కానుంది. మెటల్ ఫ్రేమ్స్ తో వస్తున్న ఈ రెండు ఫోన్ల ఫీచర్స్ఇలా వున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ జె7 (2016 ఎడిషన్) ఫీచర్లు...

5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే,
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3300 ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్ గెలాక్సీ జె7 (2016 ఎడిషన్) ఫీచర్లు...

5.20 డిస్ ప్లే
1.2 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్,
5 మోగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా,
720x1280 పిక్సెల్ రిజల్యూషన్,
2జీబీ ర్యామ్,
6.0.1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3100 ఎంఏహెచ్ బ్యాటరీ

రేడియంట్ గోల్డ్, మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ వైట్,  వేరియంట్లలో ఫ్లిప్ కార్ట్ లో  అందుబాటులో ఉంటాయి.  గత ఏడాది మార్చిలో చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్లు, కొరియాలో గతవారం మార్కెట్లను పలకరించాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samsung Galaxy  J5 (2016)  Galaxy J7 (2016)  Launch  India  

Other Articles