పాటంటే ఊహల్లో విహరించాలి , మనసును కరిగించాలి , ఉత్తేజాన్ని రగిలించాలి , ఒక్క మాటలో చెప్పాలి అంటే నవరసాలని పలికించాలి ... అయితే ఇది కేవలం సంగీత దర్శకుడి అద్భుత బాణీల వల్ల మాత్రమె సాధ్యం కాదు ... పాటకు...
తెలుగు సినీ రంగానికి ఆయనో చుక్కాని. బాల్యంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించి నాటకాల్లో తన సత్తాను నిరూపించుకుని సినిమాల్లోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంలో కథనాయకుడు అంటూ ఎవరూ లేరు. కథే కథానాయకుడు అంటూ చిత్రం తీసి ఘనవిజయం సాధించారు. ఈయన తీసిన...
బాంబులు పడ్డాయి..తూటాలు దూసుకొచ్చాయి..వెన్నులో కత్తి దించాలని కుట్రలు సాగాయి.. కానీ, వాటన్నింటి నుంచి మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. చమురు, సహజ వనరులను విదేశాలకు అమ్ముకోకుండా అగ్రదేశాలు అడ్డుపడ్డాయి. ఆర్థిక ఆంక్షల చక్రబంధంలో బిగించి నిలువునా ఊపిరి తీయాలని చూశాయి.. కానీ, వాటన్నింటి నుంచి...
తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగానికి చెందిన అలనాటి అందాల తార నృత్యతార చిత్తజల్లు రాజసులోచన (78) కన్నుమూశారు. హీరోయిన్ గా కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించింది. ముఖ్యమంత్రులతో లిసి పనిచేశారు రాజసులోచన. అన్నాదురై, కరుణానిధి, జయలలిత,...
‘భద్ర ’ చిత్రంతో రచయిత (కథ-మాటలు) గా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ నేడు దర్శకుడయ్యారు. తొలిసినిమానే డార్లింగ్ ప్రభాస్‌ని డైరెక్ట్ చేశారు. ఇటీవల రిలీజైన ‘మిర్చి ’ థియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. మరి ఈ విజయానకి బాటలు వేసిన సంఘటనలు...
పది నిమిషాల్లో పాట రాసేసి పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా చేయగల సినీకవి వేటూరి సుందరరామ్మూర్తి. ఈ రోజు వేటూరి జయంతి. వేటూరి సుందరరామ్మూర్తి జననం: 29 జనవరి 1936 మరణం : 22 మే 2010. ఆత్త్రేయ, ఆరుద్ర, శ్రీ శ్రీ...
తెలుగు నాట పరిచయం అక్కరలేని వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారత దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆయనను ప్రపంచమే గుర్తించింది.ఎన్.టి.ఆర్ నటనను ఆస్వాదించని ఒక్క తెలుగు వాడుంటాడా అని చెప్పడం కష్టం. రామారావు, ఎన్.టి.ఆర్,...
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కంచుకోటను కేవలం 9 నెలల్లోనే ఒక్క తెలుగోడి దెబ్బతో నేలమట్టం అయింది. ఢిల్లీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిన తెలుగు నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో ఇందిరా...