Vv vinayak mother passed away funeral today

vv vinayak mother died, vv vinayak mother passed away, vv vinayak mother funeral, vv vinayak akkineni akhil movie, vv vinayak akhil movie shooting schedule, akkineni akhil latest photos, akkineni akhil updates, tollywood latest news updates

vv vinayak mother passed away funeral : director vv vinayak mother naga ratnamma (61) breathed her last on tuesday dated 02-12-2014 evening, vv vinayak mother funeral will be done in hometown chagallu of west godawari district

విషాదంలో డైరెక్టర్ వి.వి.వినాయక్

Posted: 12/03/2014 07:44 AM IST
Vv vinayak mother passed away funeral today

టాలీవుడ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నాగరత్నమ్మ(61) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నమ్మ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే దుదృష్టవశాత్తు చికిత్స ఫలించకుండానే మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో వినాయక్ తో పాటు ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు పార్థీవదేహాన్ని మంగళవారం రాత్రి తీసుకెళ్ళారు.

ఇవాళ నాగరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహిస్తారని వినాయక్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నాగరత్నమ్మకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్ళు కాగా అందరిలోకి వినాయక్ పెద్దవాడు. వినాయక్ తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‘తెలుగు విశేష్’ కూడా వినాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తోంది.నాగరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vv vinayak  mother  funeral  death  chagallu  tollywood  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more