Mamatha banarjee fire on mp tapas pals

mamatha banarjee fire on mp tapas pals, trinamool congress mp tapas pal, trinamool asks tapas pal to tender apology for rape remark, mp tapas pal's wife apologizes, chief minister mamata banerjee, mamata banerjee 'deeply saddened' by tapas pal's remarks

mamatha banerjee fire on mp tapal pals

దీదీ రాజ్యంలో దాదాల దౌర్జన్యం?

Posted: 07/02/2014 03:45 PM IST
Mamatha banarjee fire on mp tapas pals

ఈ అమ్మ ఎవరికి అర్థం కాదు.  తమినాడు  అమ్మ చాలా బెటర్ అని దేశ ప్రజలు అంటున్నారు.  రాష్ట్ర ప్రజలకు   తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత ముందుంటుంది.. కానీ  పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ మాత్రం  అలా కాదు..  తన మంత్రులకు, ఎంపీలకు, కార్యకర్తలకు సపోర్టుగా ఉంటుందని  నిన్నటితో  తెలిపోయింది. ‘‘ఆడవాళ్లకి ..ఆడవాళ్లే  శత్రువులని  మన పెద్దలు  చెబుతుంటారు’’.. అదీ  అక్షరాల  మమతా బెనర్జీ చేసి చూపించింది.

దీదీ రాజ్యంలో.. ఒక ఎంపీ ఒళ్లు బలిసి, హై కోలస్ట్రాల్  పెరిగి.., మహిళలపై  మథమెక్కిన  మాటలు  మాట్లాడితే.? ఒక మహిళ ముఖ్యమంత్రిగా అలాంటి వాడి నాలుక   కోసిపారేయాల్సింది పోయి,  అలాంటి ఎంపీకి సపోర్టు పలికి దేశ మహిళ చేత ఛీ కొట్టించుకుంది. దీంతో  దీదీ రాజ్యాంలో  దాదాల దౌర్జన్యం అంటూ..   పశ్చిమ్ బెంగాల్ లోని  లోకల్  పార్టీలు నిరసనలు చేపట్టాయి.

నిన్న  పార్టీ మహిళలను   మా పార్టీ కార్యకర్తల చేత  రేప్  చేయిస్తా? అని  ఈరోజు  ఇంట్లోకి ఎవరైన కొత్త  వారు వస్తే  నరేకేయండని  పిలుపునిచ్చాడు. ఇలాంటి వాడిని  ఏం చేయాలి?  ఇలాంటి ఎంపీని   రెండు సార్లు గెలిపించినందుకు  ఆ నియోజకవర్గం ప్రజలు సిగ్గుపడుతున్నారు. అలాంటిది.. ముఖ్యమంత్రి  మమతా మాత్రం.. తన ఎంపీ పై  ఈగ వాలకుండా చాలా జాగ్రత్తగా  కాపాడుకుంటూ వస్తుంది.   అవును  మా పార్టీ ఎంపీ మాట్లాడింది తప్పే.. అయితే  ఏం చేద్దాం..?  అందుకు అతను క్షమాపణ చెప్పాడు కాబట్టి  మనం ఏం చేయలేమని  మమతా చేతులు దులుపుకుంది.   మరీ  ముఖ్యమంత్రిగా  ఆ ఎంపీ ఎలాంటి చర్యలు తీసుకోలేడా? అని అడిగినందుకు..  ఆ విలేకర్ పై  సిమాంగి లా దూకి.. ఏం చేద్దం చెప్పు.. ?  ఆ ఎంపీని  చంపేద్దామా ? అంటూ  ఆ విలేకర్ని ప్రశ్నించింది.   కానీ అక్కడ  మమతా ఆవేశం చూసిన ప్రతి ఒక్కరికి   ఆ ఎంపీని రక్షించటానికి.. ఇలా చేసిందని అర్థమైంది.  

అసలే అక్కడెవరు ..ఆ ఎంపీని  చంపేయమని  సీఎం మమతాను అడగలేదు, తగ్గిన బుద్ది చెప్పాలని  మాత్రం అందరు  అంటున్నారు.  కానీ  మమతా మూర్ఖత్వంతో ఆమె విలువను తగ్గించుకున్నారు.  ఆడవాళ్లను  అత్యాచారం చేస్తాం. అని ఎంపీ  అన్న వెంటనే.. పార్టీ   సస్పెండ్ చేస్తే.. మమతా బెనర్జీకి  ఉన్న  ఫైర్ బ్రాండ్  ఇమేజ్  ఇంకా పెరిగిదే.  కానీ  దీదీ రాజ్యంలో  దాదాల ఇలా దౌర్జన్యంగా రెచ్చిపోతుంటే..  ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని   మహిళ  సంఘాలు  ప్రశ్నిస్తున్నాయి.  దీనిని బట్టి చూస్తే.. మమతా కు ముందు చూపు లేదని  రాజకీయ పండితులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles