Bhaskara Sathakam in Telugu 51382 Bhaskara Satakalu

Bhaskara satakam

Dasarathi Sathakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అక్కరపాటు = పోషింపనవసరం; వచ్చు సమయంబునన్ = వచ్చే కాలము; మక్కువన్ = ఆపేక్షతో; ఉద్ధరించుటలు = పోషించుట; మైత్రికిన్ = స్నేహధర్మమునకు; చూడగన్ = విచారింపగా; యుక్తమే సుమీ = తగియున్నది సుమా

Get the Bhaskara Sathakam భాస్కరా... అవసరమైనప్పుడు నీటిలో ఓడలపై బండ్లను, నేలపై వున్న బండ్లపై ఓడలును పరిపాటిగా పోతున్నట్లే.. అపేక్ష కలిగిన బంధువులు ఒకరిపై ఒకరు ఆధారపడి వుండుట, ఒకరిపై ఒకరు రక్షించుకోవడం న్యాయం గదా! In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 03/28/2014 10:13 AM IST
Bhaskara satakam

అక్కరపాటువచ్చు సమయంబునఁ జుట్టుము లొక్కరొక్కరి 

న్మక్కువ నుద్దరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ 

యొక్కట, నీటిలో మెరక నోడల బండ్లును, బండ్లనోడలున్

దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప? భాస్కరా!

టీ.కా: అక్కరపాటు = పోషింపనవసరం; వచ్చు సమయంబునన్ = వచ్చే కాలము; మక్కువన్ = ఆపేక్షతో; ఉద్ధరించుటలు = పోషించుట; మైత్రికిన్ = స్నేహధర్మమునకు; చూడగన్ = విచారింపగా; యుక్తమే సుమీ = తగియున్నది సుమా;  ఒక్కటన్ = ఒకప్పుడు; మెరకన్ = నేలపై; తక్కక = వదలక; తలంపన్ = విచారించగా; నిదానము గాదె = పరిపాటి గదా!

తాత్పర్యము : భాస్కరా... అవసరమైనప్పుడు నీటిలో ఓడలపై బండ్లను, నేలపై వున్న బండ్లపై ఓడలును పరిపాటిగా పోతున్నట్లే.. అపేక్ష కలిగిన బంధువులు ఒకరిపై ఒకరు ఆధారపడి వుండుట, ఒకరిపై ఒకరు రక్షించుకోవడం న్యాయం గదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more

  • Bhaskara satakam in telugu

    భాస్కర శతకము

    Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more

Today on Telugu Wishesh