Bhaskara Sathakam in Telugu 51716 Bhaskara Satakalu

Bhaskara satakam

Bhaskara Sathakam, Bhaskara Satakalu, Telugu Satakalu, Bhaskara Satakalu in Telugu ఈ క్షితిన్ = ఈ లోకంలో ; లోకులెల్లన్ = మానవులందరూ ; అర్థకాంక్షన్ = ధనాన్ని పొందాలనే కోరికతో ; పాయక = వదలనివారు ; సంరక్షకుడైన = రక్షిణకలిగించేవాడు ; సత్ర్పభువుని = మేటి అధికారి ; చకోరపున్ బక్షులు = రాత్రివేళ తిరిగే ఎన్నోరకాల పిట్టలు

et the Bhaskara Sathakam ప్రపంచంలో ప్రతిఒక్కరు అధిక ధనాన్ని సంపాదించుకోవాలనే ఆశతోనే జీవిస్తున్నారు. ఏ విధంగా అయితే రాత్రివేళ రకరకాల పక్షులు వెన్నెలపై వున్న అభిరుచులను సేవించి, చంద్రోదయం కోసం ఎదురుచూస్తారో... అదేవిధంగా ధనాన్ని ఆశించేవారు కూడా తమకు రక్షణ చేయగలిగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 04/12/2014 11:06 AM IST
Bhaskara satakam

ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం

రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా

పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం

బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా !

టీకా : ఈ క్షితిన్ = ఈ లోకంలో ; లోకులెల్లన్ = మానవులందరూ ; అర్థకాంక్షన్ = ధనాన్ని పొందాలనే కోరికతో ; పాయక = వదలనివారు ; సంరక్షకుడైన = రక్షిణకలిగించేవాడు ; సత్ర్పభువుని = మేటి అధికారి ; చకోరపున్ బక్షులు = రాత్రివేళ తిరిగే ఎన్నోరకాల పిట్టలు ; చంద్రికాపేక్షన్ = వెన్నెలపై వున్న అభిరుచి ; చెలంగి = అతిశయించి ; ఉదయించు విధంబునకై = చంద్రోదయ సమయంలో ; అపారముదంబును = మితిలేని సంతోషం 

తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు అధిక ధనాన్ని సంపాదించుకోవాలనే ఆశతోనే జీవిస్తున్నారు. ఏ విధంగా అయితే రాత్రివేళ రకరకాల పక్షులు వెన్నెలపై వున్న అభిరుచులను సేవించి, చంద్రోదయం కోసం ఎదురుచూస్తారో... అదేవిధంగా ధనాన్ని ఆశించేవారు కూడా తమకు రక్షణ చేయగలిగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam in telugu

    భాస్కర శతకము

    Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 07 | అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పను లన్నియుఁ జేకుఱు వారిచేతనే,  ప్రవిమల నీతిశాలి యగు రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధిఁదాఁటి సురారులఁద్రుంచి భాస్కరా! టీకా : అవని... Read more