Bhaskara Sathakam in Telugu 51591 Bhaskara Satakalu

Bhaskara satakam

Bhaskara Sathakam, Bhaskara Satakalu, Telugu Satakalu, Bhaskara Satakalu in Telugu నరుఁడు = మానవుడు ; ఆత్మబలోన్నతిన్ = తన బలం ఎక్కువని నమ్మడం ; ఆదరము = అభిమానం ; భేదము = హాని కలిగించడం ; మూలమెట్లు = ఇందుకు ఆధారమేమీ ; మున్ను = పూర్వం ; అమర్యాదన్ = నీతికి విరుద్ధంగా

Get the Bhaskara Sathakam పూర్వం హిరణ్యకశిపుడు నీతికి విరుద్ధంగా తన బలమే ప్రధానమని నమ్ముకొని, తన కుమారుడైన ప్రహ్లాదున్ని కీడు తలపెట్టాలని చూసి తానే మృది చెందాడు. అలాగే ఎవరైనా సరే.. తన బలంతో మంచివారికి కీడు చేయడానికి తలబడితే.. అతనికే హాని కలుగుతుంది. In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 04/08/2014 01:16 PM IST
Bhaskara satakam

ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి

భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ

ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర

హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా !

టీకా : నరుఁడు = మానవుడు ; ఆత్మబలోన్నతిన్ = తన బలం ఎక్కువని నమ్మడం ; ఆదరము = అభిమానం ; భేదము = హాని కలిగించడం ; మూలమెట్లు = ఇందుకు ఆధారమేమీ ; మున్ను = పూర్వం ; అమర్యాదన్ = నీతికి విరుద్ధంగా ; హిరణ్య పూర్వకశిపు = హిరణ్య మొదట కశిపుడు ; ధనుజుండు = రాక్షసుడు ; గుణాఢ్యుడు = అనేక గుణాలను కలిగిన వాడు ; ఎగ్గుచేసి ; కీడు చేసి ; ప్రళయంబును = నాశనము ; పొందడె = పొందలేదా అన్నట్టు 

తాత్పర్యము : పూర్వం హిరణ్యకశిపుడు నీతికి విరుద్ధంగా తన బలమే ప్రధానమని నమ్ముకొని, తన కుమారుడైన ప్రహ్లాదున్ని కీడు తలపెట్టాలని చూసి తానే మృది చెందాడు. అలాగే ఎవరైనా సరే.. తన బలంతో మంచివారికి కీడు చేయడానికి తలబడితే.. అతనికే హాని కలుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more

  • Bhaskara satakam in telugu

    భాస్కర శతకము

    Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 07 | అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పను లన్నియుఁ జేకుఱు వారిచేతనే,  ప్రవిమల నీతిశాలి యగు రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధిఁదాఁటి సురారులఁద్రుంచి భాస్కరా! టీకా : అవని... Read more