grideview grideview
  • Jul 08, 01:52 PM

    పవన్ని బాబు వాడుకుని వదిలేశారు : అంబటి

    ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారాలపై మీడియా ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే! దీంతో టీడీపీ వర్గాలు ఆయన మీద ఒంటికాలితో లేచిపడుతున్నారు. మొన్నటిదాకా పవన్ అంటే జేజేలు కొట్టిన టీడీపీ వర్గాలు ఇప్పుడు ఆయన...

  • Jul 07, 01:00 PM

    కేసీఆర్-బాబుల మ్యాచ్ ఫిక్సింగ్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య విభేదాలు ఏ స్థాయిలో వున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన జరిగిన కొన్నాళ్లవరకు మాటలతూటాలతో ఒకరిపై మరొకరు విరుచుకుపడిన ఆ సీఎంలు.. ఇప్పుడు ‘ఓటుకు నోటు’, ‘ఫోన్...

  • Jul 02, 01:02 PM

    దిగ్విజయ్ ఓ లోఫర్ : డీఎస్

    కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ పార్టీని వీడుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆయనపై మండిపడ్డారు. ఎన్నికల్లో డీఎస్ ఓటమి పాలైనా అతనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని, ఆయన సీనియారిటీని చూసి తాము పదవులిచ్చి...

  • Jun 25, 05:33 PM

    కేసీఆర్ ఏవేవో చేస్తున్నారు : గాలి

    టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తాజాగా టీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. హైదరాబాదులోని ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన సాక్షి అయిన...

  • Jun 24, 05:10 PM

    కేసీఆర్.. బాబుని చూసి నేర్చుకో?

    ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెక్షన్-8 విషయంపై విస్తృతంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సెక్షన్-8 అమలు అయ్యేలా టీడీపీ వర్గాలు పట్టు సాధిస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ నరసింహన్ తో...

  • Jun 23, 12:12 PM

    ఇంచార్జీగా ఎవర్నైనా పెట్టుకోండి : జయసుధ

    తెలంగాణ సీఎం కేసీఆర్ తో నటి, సికింద్రాబాదు మాజీ ఎమ్మెల్యే సన్నిహితంగా వున్న నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నట్లుగా ప్రచారాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈమె జయసుధ కాంగ్రెస్ కి చేయిచ్చి గులాబీ కప్పుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. ఇలా...

  • Jun 22, 03:16 PM

    తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే!

    ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు వ్యవహారాలు తెరమీదకి రావడంతో రెండు రాష్ట్రాల మంత్రులు ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం కూడా చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోంది. మొత్తానికి...

  • Jun 20, 03:24 PM

    పవన్ ఇప్పుడు నోరెందుకు విప్పడం లేదు : వీహెచ్

    అవినీతి జరిగిన సందర్భంలో తాను ప్రజల తరఫున ప్రశ్నిస్తానని పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ వెల్లడించిన విషయం తెలిసిందే! ఆయన చెప్పినట్లుగానే కొన్ని సందర్భాల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ముఖ్యంగా ఏపీలో ఆమధ్య రాజధాని విషయమై...