Swamy vivekananda quotes

swamy vivekananda, karma doctrine, gnana yoga, karma yoga, manhood, life on earth

swamy vivekananda quotes

swamy-vivekananda.png

Posted: 04/30/2013 04:15 PM IST
Swamy vivekananda quotes

భూమి ఒక్క గొప్ప వ్యాయామశాల
ఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానంద

మానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు.  కర్మలను పోగొట్టుకోవటానికే  మనం భూమ్మీదకు వస్తామని, కర్మానుగుణమైన జీవితాన్ని పొందుతామని కర్మసిద్ధాంతం మనకు చెప్తుంది.  ఆత్మ శుద్ధితో పరమాత్మ చెంతకు పోయే అర్హతలను సంపాదించుకోవటానికే  భూమ్మీద జన్మిస్తామని భక్తియోగంలో చెప్తారు.  జ్ఞాన సముపార్జన కోసం వచ్చామని, మనం చేసే కర్మల వలన పొందే అనుభవాల వలన మనకు జ్ఞానం సంప్రాప్తిస్తుందని  అందువలన కర్మలనాచరించాలని జ్ఞాన కర్మ యోగాలు చెప్తాయి.  

స్వామి వివేకానంద, మానవ జీవితాన్ని మానసికంగా ఆత్మపరంగా ఎదుగుదూ శక్తివంతంగా తీర్చిదిద్దుకోవటానికి  భూలోకం మనకు ఒక వ్యాయామశాలని అభివర్ణించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(9 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Swamy vevakananda

    స్వామి వివేకానంద

    Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more

  • Gandhi word of wisdom

    May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more

  • Rabindranath tagore quotes

    May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన... Read more

  • Adi shankaracharya quotes

    May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more

  • Kabir das quotes

    కబీర్ దాస్ సూక్తి

    Apr 27 | వ్యామోహమున్న చోట ప్రేమ ఎలావుంటుందిప్రేమ ఉన్న చోట వ్యామోహానికి తావే లేదు - కబీర్ దాస్.ఈ కాలంలో ప్రేమకు, అవసరానికి, వ్యామోహానికి,  తేడా తెలియకుండా పోయింది.   మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలినవారిని... Read more