రెడ్డిగారు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అసలే ఆయన శివ భక్తుడు. ఆయన నిత్యం శివనామమం స్మరిస్తూంటాడు. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడినాయి. భక్తులు తమ కోరికలు తీరాలని కార్తీక దీపాలు వెలిగించారు. అయితే టాలీవుడ్ టూ బాలీవుడ్, రాజకీయ ల్లో ఒకే సారి పేరు సంపాదించికున్న వ్యక్తి ఒకే ఒక్కరు రాజ్యసబ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి.. తన ఐదు సంవత్సరాల నుండి విశాఖ లోక్ సభ టికెట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన కోరిక మాత్రం తీరలేదు. చివరకు ఓడిపోతాను అని తెలిసి కూడా నెల్లూరు లో జరిగిన బై ఎలక్షన్ లో భారీ నష్టంతో ఓడిపోయిన వ్యక్తిగా సుబ్బరామిరెడ్డి, రాజకీయల్లో పేరు తెచ్చాకున్నారు. . ఇప్పుడు ఆయన కన్ను విశాఖ పై పడింది. సిటింగ్ ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి కూడా సుబ్బరామిరెడ్డికి సవాల్ విసురుతున్నారు..
ఈరోజు విశాఖలో శివభక్తుడైన సుబ్బరామి రెడ్డి కార్తీక మాస పూజలతో హోరెత్తించారు. మహాదేవుడి కటాక్షం కోసం విశాఖలో కుంభాభిషేకాలు నిర్వహించారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చేలా చూడమని బోళాశంకరుడిని కాకా పట్టే పనిలో పడ్డారు. ప్రజాప్రతినిధిగా కంటే, పూజలు చేసే ప్రజాబంధుగా ఆయన పేరుతెచ్చుకున్నారు. కార్తీక మాస పూజల్లో మునిగితేలారు. .
శివుని ఆశీస్సులు ఉంటే విశాఖ ఎంపీ టికెట్ సంపాదిస్తానన్న నమ్మకంతో కుంభాభిషేకాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీఠాధిపతులను వెంటబెట్టుకుని మరీ ఆయన నియోజకవర్గాల వారీగా పూజలు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి కేంద్ర మంత్రి పురందేశ్వరి పోటీ చేసే అవకాశం లేదని టీఎస్ఆర్ వర్గం భావిస్తోంది. సుబ్బరామిరెడ్డి కూడా ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఎందుకైనా మంచిదన్న భావనతో కార్తీక మాసాన్ని కుంభాభిషేకాలతో నింపేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more