Jaipal reddy comment on seemandhra leaders

jaipal reddy comment on seemandhra leaders, Jaipal ready to talk with Seemandhra leaders, telangana in january jaipal reddy, Jaipal Reddy counter to Seemandhra Leaders, telangana issue, ap bifurcation,

jaipal reddy comment on seemandhra leaders, Jaipal ready to talk with Seemandhra leaders, telangana in january jaipal reddy

జైపాల్ రెడ్డి హెచ్చరిక

Posted: 11/09/2013 08:47 PM IST
Jaipal reddy comment on seemandhra leaders

సీమాంద్ర నేతలకు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఒక హెచ్చరిక చేశారు. తెలంగాణ రావటం ఖాయం. తెలంగాణకు సీమాంద్ర నేతలు ఎవరు అడ్డుపడవద్దని ఆయన హెచ్చరించారు. జనవరి ఒకటవ తేదీకల్లా తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుందని జైపాల్‌రెడ్డి చెప్పారు.

 

అందుకు విరుద్ధంగా జరిగితే గట్టిగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. సోనియా గాంధి తెలంగాణ ఇస్తామని చెప్పారు, ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నెహ్రూ మాట కాదని ఆ రోజున పంజాబ్ ఇచ్చారని, ఇందిర మాట కాదని మారుతున్న కాలానికి అనుగుణంగా సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన ప్రశంసించారు.

 

తెలంగాణ రథచక్రాలు కదిలాయని, అడ్డు వస్తే వారికే కష్టం, నష్టం అని సీమాంధ్ర నాయకులను ఉద్దేశించి జైపాల్ రెడ్డి హెచ్చరించారు. దశాబ్దాల పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చిందని, తెలంగాణ కోసం తామంతా ఎన్నో త్యాగాలు చేశామని ఆయన ఈ వ్యాఖ్యానించారు. తెలంగాణాకోసం ఓర్పుతో ఎదురుచూస్తున్నామని, నియోజకవర్గాలకు వెళ్లకుండా తాము తెలంగాణాకోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

 

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేస్తే ఊరుకునేదిలేదన్నారు. భద్రాచలం ముమ్మాటికీ తమదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కల త్వరలోనే సాకారమవుతున్న ఈ దశలో ఎవ్వరూ అడ్డుపడకూడదని ఆయన సలహా ఇచ్చారు. విభజనపై సీమాంద్ర నేతల చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని జైపాల్ రెడ్డి హెచ్చరించారు. ఇక సీమాంద్ర నేతలు జైపాల్ రెడ్డి హెచ్చరికలు ఎలాంటి సమాదానం చెబుతారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more