కేవలం అభిమానుల కోసమే మళ్లీ ఓపెన్ చేసింది. సినిమాల్లో అవకాశాలు అందుబాటులో లేకపోవటంతో... ఇక తన విలువైన సమయాన్ని అభిమానులకు పంచటం కోసం నూతనంగా ఓపెన్ చేసింది గోవా చిన్నది. ఈ చిన్నది ఒకప్పడు టాలీవుడ్ తెరపై .. తనలో ఉన్న గోవా అందాలను తెలుగు సినిమా అభిమానులకు పంచటం జరిగింది. ఆ తరువాత తమిళ తంబీలకు కూడా గోవా అందాలను పాలకోవలా అందించి., బాలీవుడ్ బాబులకు బుకైంది.
ఇప్పుడు బాలీవుడ్ బాబులు కూడా.. గోవా సుందరిని దూరంగా పెట్టినట్లు సమాచారం. అందుకే ఈ గోవా సుందరి సరైన నిర్ణయంతో అభిమానుల కోసం సరికొత్తగా ఓపెన్ చేయటం జరిగింది. మళ్లీ ఓపెన్ చేయటం అంటే.. మీరు మాత్రం మరోలా అనుకోండి? కేవలం అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు గోవా సుందరి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. గోవా చిన్నది మళ్లీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసింది.
మళ్లీ ట్విట్టర్ ఓపెన్ చేసింది అంటే గతంలో అభిమానులతో తన అనుభవాలను పంచుకోవటం జరిగింది. అప్పుడు ఆమెకు ఉన్న సినిమా ఆఫర్స్ వల్ల కొద్ది కాలం అభిమానులకు దూరంగా ఉండటం జరిగింది. ఇప్పుడు తన ఖాళీ సమాయాన్ని మొత్తం అభిమానుల కోసం కేటాయించటానికి సిద్దమైనట్లు సమాచారం. అభిమానుల కోసం కొత్తగా https://twitter.com/Ileana_Official పేరుతో ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేయటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గోవా సుందరి అభిమానులు ఆనందంతో.. ట్విట్టర్ కు లాగిన్ అవుతున్నారు. గోవా సుందరి అభిమానులతో ఏమీ ఏమీ పంచుకుంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more