Botsa satyanarayana questioned jc diwakar on phone

Botsa Satyanarayana questioned JC Diwakar, jc diwakar reddy, botsa satyanarayana, ys jagan, congress, telangana, match fixing talks, congress party, ys jagan, sonia gandhi

PCC chief Botsa Satyanarayana on Monday questioned JC Diwakar Reddy over match fixing comments.

జేసీ పై బొత్స గరం గరం

Posted: 10/28/2013 04:50 PM IST
Botsa satyanarayana questioned jc diwakar on phone

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి శనివారం రోజు . వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని, అందుకే జగన్ బెయిల్ వచ్చిందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయం పై కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జేసీ పై ఘరం ఘరం అయినట్లు తెలుస్తుంది. తెలంగాణను అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, జగన్ కి బెయిల్ వచ్చే విధంగా చేసిన సోనియా గాంధీని పల్లెత్తి మాట కూడా అననీడయం లేదు కాంగ్రెస్ వారు. విజయనగరం జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తున్న బొత్సకు జెసి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆయన అధినేత్రి పై, కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యల పై వివరణ కోరుతూ, బొత్స ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఇష్టం ఉంటే పార్టీలో ఉండవచ్చు లేదంటే వెళ్లిపోవచ్చని మాట్లాడారు. అపవాదులు వేయడం సరికాదన్నారు. దీనికి ఫోన్లోనే జేసీ బొత్సకు ధీటుగా సమాధానం చెప్పాడు.

తాను పుట్టింది కాంగ్రెసు పార్టీలో, పెరిగింది కాంగ్రెసు పార్టీలో అని, చచ్చే వరకు కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానన్నారు. మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నానని, అందుకే మాట్లాడుతున్నానని బొత్సకు ఎదురు చెప్పాడు. తాను పార్టీ వీడే వాడిని కాదని చెప్పారు. జగన్‌తో కాంగ్రెసు కుమ్మక్కైన విషయం వాస్తవం కాదా అని సవాల్ విసిరి... ఉన్న మాట చెబితే... గెటౌట్ అంటారా అంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. ఈ తాజా పరిణామం ఎంత దూరం వెళుతుందోనని అందోళన చెందుతున్నారు కాంగ్రెస్ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more