Rajamouli congratulated pawan kalyan ad team

attarintiki daredi, attarintiki daredi box office, magadheera, ss rajamouli, pawan kalyan, ram charan teja, 100crores club, telugu film industry, pavan kalyan with rajamouli

Rajamouli has congratulated Pawan Kalyan Attarintiki Daredi team for beating all time collection record of Ram Charan Teja Magadheera at Box Office.

మగధీర రికార్డులను బ్రేక్ చేయడం పై రాజమౌళి ట్వీట్

Posted: 10/26/2013 02:43 PM IST
Rajamouli congratulated pawan kalyan ad team

టాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసిన దర్శకధీరుని ‘మగధీర ’ సినిమా అప్పటి నుండి మొన్నటి వరకు ఆల్ టైం రికార్డుగా నిలిచింది. 2009 లో వచ్చిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీసు కలెక్షన్లను షేక్ చేసి 73 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రికార్డును దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా. ఇప్పటికీ దూసుకుపోతూ 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది.

ఈ సినిమా ‘మగధీర ’ రికార్డులను బ్రేక్ చేయడం పై దర్శకధీరడు స్పందించాడు. తమ సినిమా రికార్డులను ‘అత్తారింటికి దారేది ’ సినిమా అధిగమించడం పట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాల క్రితం ఓ సందర్భంలో ప్రముఖ నిర్మాత  శ్యాంప్రసాద్ రెడ్డిగారు మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ, ‘తెలుగులో ఒక మంచి సినిమా నిర్మిస్తే కనుక 100 కోట్ల సినిమా అవుతుంది. అంతటి శక్తి తెలుగు సినిమాకు వుంది ’ అన్నారు. ఆ సమయంలో ఆయన మాటలు జోక్ లా అనిపించి మేం నవ్వుకున్నాం.

కానీ, ఈ రోజు ఆయన మాటలు నిజమయ్యాయి. కానీ ‘అత్తారింటికి దారేది ’ సినిమా యూనిట్ కే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం అంటూ ట్విట్టెర్లో పోస్ట్ చేస్తూ... పవన్ కల్యాణ్ కి, ఆయన అభిమానులకు ఈ సందర్భంగా ఆయన మనస్పూర్తిగా అభినందనలు తెలిపాడు. తన సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టినా కానీ... ఆ సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపి తన మంచి మనస్సును చాటుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more