Tdp somireddy sensational comments on ys jagan

TDP Somireddy Sensational comments on YS Jagan, Tdp Leader Somireddy Fires On Jagan, telugudesam party, congress party, ys jagan party, sonia gandhi, ys vijayamma , ys jagan bail,

TDP Somireddy Sensational comments on YS Jagan , Tdp Leader Somireddy Fires On Jagan

టిడిపి సోమిరెడ్డి ట్రాఫిక్ సిగ్నల్

Posted: 09/25/2013 03:50 PM IST
Tdp somireddy sensational comments on ys jagan

తెలుగుదేశం పార్టీ నాయకులు దూకుడుపెంచారు.. నిన్న రేవంత్ రెడ్డి, నేడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఎస్ జగన్ పార్టీపై, వైఎస్ జగన్ పై విమర్శల దూకుడుపెంచారు. అక్రమాస్తులు , ఓఎంసి, ఎమ్మార్ కేసులు జగన్ చుట్టూ తిరిగియాని, అన్ని కేసుల్లో ముద్దాయి జగన్ కు గవర్నర్ ఫ్రొటోకాల్ ఇస్తారా అని సొమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమమంత్రి , రాష్ట్ర గవర్నర్ లకు ఇచ్చే మర్యాదలు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జగన్ కు ఇచ్చారని ప్రభుత్వమే ఇంత హంగామాతో ముద్దాయికి మర్యాదలు చే్స్తే సాక్షులు భయపడరా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సిబిఐ ఎందుకు హడావుడిగా మెమో దాఖలు చేసిందన్నారు. నేరస్తులు చట్టసభల్లో ఉండకూడదని సుప్రింకోర్టు తీర్పు ఇస్తే ఆర్డినెన్స్ తేవడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. సోనియా కనుసన్నల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జగన్ కు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికిందన్నారు. సిబిఐ లాంటి వ్యవకస్థ ఎందుకింత బలహీనమవుతోందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ముద్దాయికి బెయిల్ సమయంలో సిబిఐ సహకరించటం చరిత్రలో గుర్తుండిపోతుందని సోమిరెడ్డి అన్నారు.

 

ఒక్క వ్యక్తి ఇన్నివేల కోట్లు ఎలా సంపాదించారిన సుప్రీం హైకోర్టుల న్యాయమూర్తులు అడిగారని, సీబీఐకి ఆ ప్రశ్నలు గుర్తురాలేదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 23న రాత్రి సోనియాగాందీకి విజయమ్మ ఫోన్ చేశారని, మీరు గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతంగా ఉండండని సోనియా ఆమెకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. నేరచరితులు ఎక్కడున్నా వారిని కలుపుకొని రాహుల్ ని ప్రధాని చేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమా అని ఆయన ప్రశ్నించారు. రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని బాధ్యతలు తీసుకోవటానికి రాహుల్ భయపడ్డారని సోమిరెడ్డి వ్యాఖ్యనించారు. సోనియాకు కడప పౌరుషం, తడాఖా చూపిస్తామన్న వారు, కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. సోనియా కొడుకు భవిష్యత్తు కోసం ఆంద్రప్రదేశ్ ను తాకట్టు పెడతారా అని నిలదీశారు. సోనియా కనుసన్నల్లోనే జగన్ కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. కేసిఆర్ గతంలోనూ జగన్ ను పొగిడారు, ఇప్పుడూ పొగుడుతున్నారని, అక్కడ జగన్, ఇక్కడ మేము అని కేసిఆర్ బహిరంగంగా చెబతున్నారని సొమిరెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్, కేసిఆర్ వైకాపాలది ఒకే జట్టన్నారు. బోఫోర్స్ కేసునుంచి నేటిదాకా అవినీతిపై రాజీలేని పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీనేనని, అవినీతిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సోమిరెడ్డి తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more