Goa says no to sachin and deepika and kareena

Goa says no to Sachin and Deepika and Kareena, Tourism Minister Dilip Parulekar , Sachin Tendulkar, Deepika Padukone, Kareena Kapoor, Saif Ali Khan, brand ambassadors for Goa, దీపికా పదుకొనే, సచిన్ టెండూల్కర్, కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్, Goa says no to Sachin Tendulka

Goa says no to Sachin and Deepika and Kareena

గోవా షాక్ తగిలిన స్టార్లు?

Posted: 09/25/2013 07:17 PM IST
Goa says no to sachin and deepika and kareena

ఈ స్టార్లు అంటే తెలియని వారు ఎవరు ఉండారు. అందరు సినిమాలోని వారే కానీ ఒక్కరు మాత్రం ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకున్న ఆటగాడు. ఇలాంటి వారికి గోవా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీరి కోసం అన్ని రాష్ట్రాలు క్యూ కడుతుంటే.. గోవా మాత్రం అందుకు విరుద్దంగా చేస్తుంది. వారు ఎవరు కాదు.. వీరే.. సచిన్ టెండూల్కర్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్.. వీళ్లంతా గోవాకు తాము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటామంటూ క్యూలు కడుతున్నారు. కానీ, గోవా మాత్రం అసలు తమ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోడానికి వీళ్లెవరూ అక్కర్లేదని తెగేసి చెబుతోంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ విలేకరులతో చెప్పారు. గోవా దానంతట అదే ఓ పెద్ద సెలబ్రిటీ అని, ఇక ప్రచారం కోసం తారల వెంట పడాల్సిన అవసరం తమ రాష్ట్రానికి లేదని ఆయన అన్నారు. మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి తమకు ప్రతిపాదనలు వచ్చాయని, దీపికా పదుకొనే, సచిన్ టెండూల్కర్, కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ జంట.. వీళ్లంతా గోవాకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు సిద్ధపడ్డారని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ సెలబ్రిటీలు ఎవరితోనూ ఒప్పందాలు చేసుకునే ఆలోచన లేదని పరులేకర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు గోవాను భారత్ లో తమ ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకుంటారని ఆయన తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more